BREAKING
రీ-సర్వే, భూ భారతి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి* అక్క ఓటుతో ఆశీర్వదించండి... -53వ డివిజన్లో శంకర యాదవ్ విస్తృత ప్రచారం రాజారెడ్డిని ఆదరించండి... 58వ డివిజన్ లో ఆరణి మధన్ విస్తృత ప్రచారం జల సంరక్షణపై విద్యార్థుల బృహత్తర కార్యక్రమం* బాక్సాఫీస్ వద్ద ఆయుష్మాన్ ఖురానా స్పై కామెడీ జోరు.. 30 కోట్ల దిశగా 'ఉడ్తా తీర్' వసూళ్లు! సమస్యలు లేని డివిజన్ గా మారుస్తా.. -63వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి పుష్పవతి హామీ సాగునీరు సాధనకై ఉద్యమించాలి పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడుగా కేశవమూర్తి ఏఐకేఎస్ జాతీయ మహాసభలు జయప్రదం చేయండి...మండల కార్యదర్శి, సైదులు సిపిఐఎం ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతా... 54వ డివిజన్ ప్రచారంలో కార్పొరేటర్ అభ్యర్థి బోయళ్ళ శాంతి విషాదం.. ఆత్మహత్య చేసుకున్న పారా ఏషియన్ గేమ్స్ గోల్డ్ మెడల్ విజేత నీరజ్ యాదవ్! గిరిజన ప్రాంతాల్లోని 7 గ్రామాల్లో రక్తహీనత సర్వే పూర్తి చేయాలి.... జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్. లేడీస్ కామన్ హాల్ తొలగించే ప్రయత్నం దారుణం ప్రతి గడపలో టిడిపి నినాదం -తిరుపతిలో కూటమి జెండా ఎగరాల్సిందే -నగర అభివృద్ధికి ఎన్డీఏ కట్టుబడి ఉంది అన్నా మల్లీశ్వరి గెలుపు కోసం తుడా చైర్మన్ గడపగడపకు ప్రచారం నల్లగొండ కిసాన్‌ సభను జయప్రదం చేయాలి*

108 సిబ్బంది నిజాయితీ

Select Suryaa Now
108 సిబ్బంది నిజాయితీ

గణపురం, మేజర్ న్యూస్, గణపురం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో అప్పయ్యపల్లి గ్రామానికి చెందిన దానబోయిన రమేష్‌ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది అతడిని అంబులెన్స్‌లో భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు.ఈ క్రమంలో రమేష్‌ వద్ద ఉన్న రూ.లక్ష నగదును 108 అత్యవసర వైద్య సాంకేతిక నిపుణుడు (ఈఎంటీ) బాలరాజు, అంబులెన్స్‌ పైలట్‌ రషీద్‌ భద్రంగా ఉంచి, రమేష్‌ కుమారుడు దానబోయిన రాజ్‌కుమార్‌కు కుటుంబ సభ్యుల సమక్షంలో అప్పగించారు. బాధ్యతతో వ్యవహరించి నగదును తిరిగి అందజేసిన 108 సిబ్బందిని బాధిత కుటుంబ సభ్యులు అభినందించారు.

రిపోర్టర్, ఎల్లయ్య, గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా