మల్లారెడ్డిగూడెం గ్రామానికి చెందిన కొండూరి నవీన్ బస్సు ప్రమాదంలో మృతి
సంస్థాన్ నారాయణపురం, మేజర్ న్యూస్: సంస్థాన్ నారాయణపురం మండలం చెందడంతో విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి రూ.1లక్ష ఆర్థిక సహాయం అందించారు. గ్రామ సర్పంచ్ అన్నం మల్లేష్ రూ.50 వేల ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా వాహన ప్రమాదంలో కాలు విరిగి చికిత్స పొందుతున్న జగిని వెంకటరమణను పరామర్శించి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.