BREAKING
దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘హై’ మూవీ.. దర్శకుడిగా ఎస్ కృష్ణ సరికొత్త ప్రయత్నం టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రికార్డు ధర పలికే అవకాశం ఉన్న టాప్ స్టార్స్ వీళ్లే 130 మంది రక్తదానం ఇండోనేషియాలో వ్యూహాత్మక విద్యార్థి నిరసనలు పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్ష ఫీజు చెల్లించిన ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రోళ్ల సుధాకర్ రెడ్డి అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తులతో నివాళి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంరక్షక ప్రభుత్వ ప్రధానిగా నెతన్యాహు బ్రిటన్ పన్ను విధానాలపై బెట్టింగ్ దిగ్గజం ఎంటైన్ హెచ్చరిక ఉద్యోగాన్ని వదిలి.. ప్రజాసేవ వైపు! ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా మొజాంబిక్‌కు చైనా ఆర్థిక ఊరట.. రుణ చెల్లింపుల పునర్వ్యవస్థీకరణకు కీలక ఒప్పందం స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో భారీగా ప్రాణనష్టం

హోరేత్తుతున్న జనసేన శిరీషమ్మ ఎన్నికల ప్రచారం

Select Suryaa Now
హోరేత్తుతున్న జనసేన శిరీషమ్మ ఎన్నికల ప్రచారం

హోరెత్తుతున్న జనసేన శిరీషమ్మ ఎన్నికల ప్రచారం 
-విశేష జనాదరణ 
--మహిళల మంగళ హారతులు 
ఆత్మకూరు, సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పట్టణంలోని 11వ వార్డు పరిధిలో జనసేన తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొలగాని శిరీష తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అడుగడుగునా జనాలు విశేషాధరణ చూపుతూ మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ విజయ ఆశీస్సులు అందజేస్తున్నారు. జనసేన నాయకులు కార్యకర్తలు ఆమె వెంట నడుస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రజలంతా తనను ఆదరించి ఆశీర్వదించి విజయం చేకూరిస్తే  తన వంతుగా వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని శిరీష హామీ ఇస్తుండడంతో అన్ని వర్గాల ప్రజలు ఆమెను ఆదరించే విధంగా నడుస్తున్నారు. ఆమె ప్రతి ఇంటికెళ్లి కరపత్రాలు అందజేస్తూ తనకు ఎన్నికల్లో ఓట్లు వేసి విజయం చేకూర్చాలని కోరుతూ ప్రచారం సాగిస్తున్నారు. వార్డు పరిధిలోని అన్ని ప్రాంతాల్లో శిరీష తోపాటు తమ కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఆమె అందర్నీ నేరుగా కలుస్తూ ఎన్నికల్లో తన ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని శిరీష కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.