BREAKING
ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి* గిరిజనుల సమస్యల పరిష్కారానికి జాతీయ ఎస్టీ కమిషన్ కృషి నీళ్లు..కరెంటు లేక రైతులు ఆగం - ఎండిన పొలంను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే మిర్యాలగూడలో కార్డన్ సెర్చ్ *106 బైకులు, 4 ఆటోలు, కారు స్వాధీనం 31వ వార్డు అభ్యర్థిని గెలిపించండి... మాండ్ర ఫోక్సో చట్టం పై విద్యార్థులకు అవగాహన ఆ విషయంలో నేను మరింత అప్రమత్తంగా ఉండాల్సిందంటూ బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు ఐటిపాములలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం రామడుగును కరువు మండలంగా ప్రకటించాలి. పలు తీర గ్రామాల్లో పర్యటించిన ఎంపీ హరీష్… రైతులను రారాజులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటీటీలోకి వచ్చేసిన మరో మైండ్ బ్లోయింగ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్: ఏకంగా నాలుగు ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ మానవత్వం చాటిన పంచాయతీ కార్యదర్శులు *ప్రమాదంలో మృతి చెందిన అంజన్న కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.38 కోట్లు ఏసీబీ వలలో లీగల్‌ మెట్రాలజీ అధికారి!*

దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో టాస్క్ ఫోర్స్, పోలీసులు దాడులు

Select Suryaa Now
దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో టాస్క్ ఫోర్స్, పోలీసులు దాడులు

సూర్య న్యూస్ దర్శి. దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ట్రాన్స్పోర్ట్ పోలీసులు బెల్ట్ షాపుల్లో తనిఖీ లు నిర్వహించారు. జిల్లా ఎస్పీ  వి. హర్షవర్ధన్ రాజుఆదేశాల మేరకు, ఒంగోలు టాస్క్ ఫోర్స్ ఇన్‌ఛార్జ్ సి.ఐ. కమలాకర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ యస్.ఐ చెంచయ్య సిబ్బంది జిల్లాలో ఉక్కుపాదం మోపారు.  మెదరమెట్ల, తాళ్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో అనధికారికంగా నిర్వహిస్తున్న 4 బెల్ట్ షాపులపై ఆకస్మిక దాడులు నిర్వహించి, వారి వద్ద నుండి అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.       
మేదరమెట్ల గ్రామంలో పాత గుంటూరులోని బెల్ట్ షాపుపై పోలీసులు దాడి చేసి, ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన 9 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
మేదరమెట్ల గ్రామం హైవే లో ఒక  వ్యక్తి వద్ద అనధికారికంగా విక్రయించడానికి ఉంచిన 10 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గ్రామాలలో పట్టుబడిన మొత్తం అక్రమ మద్యాన్ని, నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం మేదరమెట్ల పోలీస్ స్టేషన్‌ అప్పగించికేసులు నమోదు చేశారు .తాళ్లూరు మండలం, మల్కాపురం పంచాయతీ యానాది సంఘంలో ఒక  వ్యక్తి వద్ద అనధికారికంగా విక్రయించడానికి ఉంచిన 14 క్వార్టర్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తాళ్లూరు పోలీస్ స్టేషన్లో  అప్పగించారు.