BREAKING
దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘హై’ మూవీ.. దర్శకుడిగా ఎస్ కృష్ణ సరికొత్త ప్రయత్నం టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రికార్డు ధర పలికే అవకాశం ఉన్న టాప్ స్టార్స్ వీళ్లే 130 మంది రక్తదానం ఇండోనేషియాలో వ్యూహాత్మక విద్యార్థి నిరసనలు పదవ తరగతి విద్యార్థుల బోర్డు పరీక్ష ఫీజు చెల్లించిన ఉన్నతి శిక్ష ఫౌండేషన్ చైర్మన్ ఎర్రోళ్ల సుధాకర్ రెడ్డి అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తులతో నివాళి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంరక్షక ప్రభుత్వ ప్రధానిగా నెతన్యాహు బ్రిటన్ పన్ను విధానాలపై బెట్టింగ్ దిగ్గజం ఎంటైన్ హెచ్చరిక ఉద్యోగాన్ని వదిలి.. ప్రజాసేవ వైపు! ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా మొజాంబిక్‌కు చైనా ఆర్థిక ఊరట.. రుణ చెల్లింపుల పునర్వ్యవస్థీకరణకు కీలక ఒప్పందం స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో భారీగా ప్రాణనష్టం

జడ్పిటిసి వైసీపీ అభ్యర్థిగా దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి

Select Suryaa Now
జడ్పిటిసి వైసీపీ అభ్యర్థిగా దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి

 సిఎస్ పురం,మేజర్ న్యూస్: స్థానికసంస్థల ఎన్నికల సందర్భంగా సిఎస్ పురం మండల జడ్పిటిసి వైసిపి అభ్యర్థిగా మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి వైసీపీ యువనేత, మాజీ మండల పరిషత్ ఉపాధ్యక్షుడు దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి పోటీలో ఉన్నారు. మండలంలోని అన్నిగ్రామాల ప్రజలకు పరిచయం ఉన్న వ్యక్తి మండల పరిషత్ ఉపాధ్యక్షుడుగా పనిచేసిన అనుభవం ప్రజలు యువకుల అభిమానాన్ని పొందిన దుగ్గిరెడ్డి ప్రతాప్ రెడ్డి జడ్పిటిసి ఎన్నికల్లో పోటీచేసి మండలంలో వైసిపి సత్తాచాటాలని జడ్పిటిసి వైసిపి అభ్యర్థిగా పోటీచేస్తున్నారు.వైసిపి అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డిని ప్రకటించడం పట్ల మండలంలో గట్టిపోటీ ఇవ్వగలరని పలువురు భావిస్తున్నారు.ఈసందర్భంగా జడ్పిటిసి వైసిపి అభ్యర్థి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మండల ప్రజలు వైసిపి నాయకులు అభిమానులు ప్రతిఒక్కరు తనను ఆశీర్వదించి గెలిపించాలని అభివృద్ధి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని జడ్పిటిసిగా భారీమెజారిటీతో గెలిపించి మండల ప్రజలకు సేవలు అందించే అవకాశం కల్పించాలని అన్నారు.