BREAKING
బెల్జియం ట్యాక్స్ ఏజెన్సీపై సైబర్ దాడి కలకలం.. ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలిక నిలిపివేత ఆర్నబ్ తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి....ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్... మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కసిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీలను అభినందిస్తున్న ..ఎంపీ శబరి..! ఎయిర్‌ కెనడా, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానయాన ఒప్పందం ప్రధాని మోదీపై ఖర్గే వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ దళిత మోర్చా నేత నింగ్యారి యాదగిరి* సైబర్ నేరాల పట్ల యువత అవగాహన కలిగి ఉండాలి* 2030 లక్ష్య సాధనకు భారత్ బృహత్తర ప్రణాళిక ఏఐ ట్రైనింగ్ వర్కర్లపై చట్టవిరుద్ధ నిఘా ఆరోపణలను ఖండించిన స్కేల్ ఏఐ రక్తదానం గొప్ప సామాజిక సేవకు ప్రతీక పెరుగుతున్న వాతావరణ ముప్పుపై భీమా రంగం హెచ్చరిక శివన్నగూడెం ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.. ఉమ్మడి నల్లగొండ రైతులకు నీటి భరోసా కల్పించాలి! చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అమెరికా వ్యాపార దిగ్గజాల కీలక డిమాండ్..రాజకీయ స్థిరత్వం, సుస్థిర ఆర్థిక విధానాలే ప్రాధాన్యత తుఫాన్ వర్షాలకు పెద్దూరులో కూలిన ఇంటి స్లాబ్

30 న భరద్వాజ మాస్టర్ జన్మదినోత్సవ వేడుకలు...

Select Suryaa Now
30 న భరద్వాజ మాస్టర్ జన్మదినోత్సవ వేడుకలు...

డోన్ రూరల్ మేజర్ న్యూస్..డోన్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో వెలసిన శ్రీ పొలికి వర చిదంబర స్వామి సన్నిధిలో ఈ నెల 30 తేదీన శ్రీ భరద్వాజ మాస్టర్ గారి జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు సంస్థాన్ కమిటీ సభ్యులు తెలిపారు.ఉదయం కాకాడ హారతి, చిదంబర స్వామి, భరద్వాజ మాస్టర్లకు అభిషేకం, షోడశోపచార పూజలు, అలంకరణ గావిస్తారు. అనంతరం ధుని పూజ, వి. హరిహరనాథ్ గారిచే సత్సంగ కార్యక్రమం చేపడతారు. భక్తులకు అన్నప్రసాద వితరణ కూడా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. కావున భక్తులు పెద్దఎత్తున పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. సూర్య ప్రతినిధి  తారక్ నంద్యాల జిల్లా డోన్ మండలం