BREAKING
జర్నలిస్టులపై వేధింపుల కేసు..బ్రిటన్ మితవాద కార్యకర్త టామీ రాబిసన్‌కు దోషిగా కోర్టు తీర్పు రేమండ్ లైఫ్‌స్టైల్ త్రైమాసిక ఫలితాల్లో పడిపోయిన లాభాలు మాల్తుమ్మెద చెన్నకేశ్వర ఆలయం గుట్టపై చిరుత పులి సంచారం క‌ల‌క‌లం. త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను తలకిందులు చేసిన బీఎన్‌పీ పరిబాస్ అప్పుల ఊబిలో రైతులు ఆదుకునే వారేలేరా.. హీరో మోటోకార్ప్ త్రైమాసిక ఫలితాల్లో నిరాశ తప్పుడు ధ్రువపత్రంతో భూమి విరాసత్‌.. కేసు నమోదు తర్వాతి తరపు యుద్ధ విమాన ప్రాజెక్ట్‌పై జర్మనీ పునరాలోచన ఆస్ట్రేలియాకు తాండూరు కందుల తొలి ఎగుమతి.. అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణకు గుర్తింపు ఉత్తర కొరియాపై మరోసారి అమెరికా కఠిన ఆంక్షలు పెద్దగట్టుకు రాష్ట్ర పండుగ హోదా.. అభివృద్ధికి రూ.100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి:డా శివ ప్రసాద్ యాదవ్ ఆఫ్రికా దేశాల భాగస్వామ్య సదస్సులో పుతిన్ కీలక వ్యాఖ్యలు ఎస్‌హెచ్‌ఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు “మందు తాగి చస్తామంటేనే స్పందిస్తారా?”.. ఎనిమిదేళ్ల భూ సమస్యపై కదిలిన రెవెన్యూ అధికారులు రువాండా రక్షణ మంత్రిత్వ శాఖపై అమెరికా తీవ్ర ఆంక్షలు.. కాంగో ఘర్షణల నేపథ్యంలో సంచలన నిర్ణయం

రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో అర్హత సాధించిన శిద్దా ఆరాధ్య

Select Suryaa Now
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో అర్హత సాధించిన శిద్దా ఆరాధ్య

సూర్య ప్రతినిధి, ఒంగోలు : 

 బాపట్ల డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం చిన్నగంజాం లో జరిగిన జిల్లా స్థాయి NIDJAM జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ 2026 పోటీలు హోరాహోరిగా గా జరిగాయి.జూనియర్ విభాగంలో క్రీడా కారులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ పోటీలలో శిద్దా ఆరాధ్య పాల్గొని విశేష ప్రతిభను ప్రదర్శించారు.నవంబర్ 14,15,15 తేదీలలో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో లాంగ్ జంప్,షార్ట్ బాల్,రన్నింగ్ లో శిద్దా ఆరాధ్య అర్హత సాధించి విజేతగా నిలిచారు.ఈ మేరకు బాపట్ల డిస్ట్రిక్ట్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వాహకులు పోటీలలో పాల్గొని అర్హత సాధించిన శిద్దా ఆరాధ్య ను అభినందించి మెడల్ అందచేశారు.