BREAKING
రైతులను రారాజులుగా చేయడమే ప్రభుత్వ ధ్యేయం: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఓటీటీలోకి వచ్చేసిన మరో మైండ్ బ్లోయింగ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్: ఏకంగా నాలుగు ప్లాట్‌ఫారమ్‌లలో స్ట్రీమింగ్ మానవత్వం చాటిన పంచాయతీ కార్యదర్శులు *ప్రమాదంలో మృతి చెందిన అంజన్న కుటుంబానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ హుండీ ఆదాయం రూ. 1.38 కోట్లు ఏసీబీ వలలో లీగల్‌ మెట్రాలజీ అధికారి!* రుద్రవనం పీఎస్ ఊహించిన దాని కంటే పెద్ద విజయం సాధిస్తుంది: బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ హరీష్ శంకర్ 35వ వార్డులో టీడీపీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీలో 40 కుటుంబాలు చేరిక సమ్మర్ హాలిడేస్ ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది: హీరో శ్రీవిష్ణు 'తులాభారం' సెట్స్‌లోకి అడుగుపెట్టిన రవితేజ.. 'క్రైమ్ మహారాజా'గా నవ శకం ప్రారంభం ఎన్నికల ప్రవర్తన నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి దివంగత టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్ కు నివాళులు - ఎమ్మెల్యేలు గురజాల జగన్ మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ హాజరు నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ‘హై’ మూవీ.. దర్శకుడిగా ఎస్ కృష్ణ సరికొత్త ప్రయత్నం టీడీపీలో చేరిన వైకాపా యువ నాయకులు మహిళల ప్రీమియర్ లీగ్ వేలం.. రికార్డు ధర పలికే అవకాశం ఉన్న టాప్ స్టార్స్ వీళ్లే

ఎస్‌హెచ్‌ఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

Select Suryaa Now
ఎస్‌హెచ్‌ఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు

 

మోత్కూర్,మేజర్ న్యూస్: మోత్కూర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ గా నియమితులైన  కె సతీష్ కుమార్ ను బుధవారం స్థానిక బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా మోత్కూర్ మండలంలో శాంతిభద్రతలను పటిష్టంగా అమలు చేస్తూ, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ జిల్లా అధికార ప్రతినిధి గౌరు శ్రీనివాస్, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏనుగు జితేందర్ రెడ్డి, బీజేపీ ఓబీసీ మోర్చా జనగామ జిల్లా ఇన్‌చార్జి పోచం సోమయ్య,మండల అధ్యక్షులు గుదే మధుసూదన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.