BREAKING
రేమండ్ లైఫ్‌స్టైల్ త్రైమాసిక ఫలితాల్లో పడిపోయిన లాభాలు మాల్తుమ్మెద చెన్నకేశ్వర ఆలయం గుట్టపై చిరుత పులి సంచారం క‌ల‌క‌లం. త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను తలకిందులు చేసిన బీఎన్‌పీ పరిబాస్ అప్పుల ఊబిలో రైతులు ఆదుకునే వారేలేరా.. హీరో మోటోకార్ప్ త్రైమాసిక ఫలితాల్లో నిరాశ తప్పుడు ధ్రువపత్రంతో భూమి విరాసత్‌.. కేసు నమోదు తర్వాతి తరపు యుద్ధ విమాన ప్రాజెక్ట్‌పై జర్మనీ పునరాలోచన ఆస్ట్రేలియాకు తాండూరు కందుల తొలి ఎగుమతి.. అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణకు గుర్తింపు ఉత్తర కొరియాపై మరోసారి అమెరికా కఠిన ఆంక్షలు పెద్దగట్టుకు రాష్ట్ర పండుగ హోదా.. అభివృద్ధికి రూ.100 కోట్ల ప్యాకేజీ ప్రకటించాలి:డా శివ ప్రసాద్ యాదవ్ ఆఫ్రికా దేశాల భాగస్వామ్య సదస్సులో పుతిన్ కీలక వ్యాఖ్యలు ఎస్‌హెచ్‌ఓ ను మర్యాదపూర్వకంగా కలిసిన బీజేపీ నాయకులు “మందు తాగి చస్తామంటేనే స్పందిస్తారా?”.. ఎనిమిదేళ్ల భూ సమస్యపై కదిలిన రెవెన్యూ అధికారులు రువాండా రక్షణ మంత్రిత్వ శాఖపై అమెరికా తీవ్ర ఆంక్షలు.. కాంగో ఘర్షణల నేపథ్యంలో సంచలన నిర్ణయం బెల్జియం ట్యాక్స్ ఏజెన్సీపై సైబర్ దాడి కలకలం.. ఆన్‌లైన్ పోర్టల్ తాత్కాలిక నిలిపివేత

అవినీతిని తరిమి కొట్టండి.. అభివృద్ధికి ఓటేయండి

Select Suryaa Now
అవినీతిని తరిమి కొట్టండి.. అభివృద్ధికి ఓటేయండి

పొదలకూరు, మేజర్ న్యూస్ :     నవంబర్ 5న జరగబోయే స్ధానిక సంస్థల ఎన్నికల్లో అవినీతిని తరిమికొట్టి అభివృద్ధికి ఓటేయ్యాలని పొదలకూరు జడ్పీటీసీ అభ్యర్ధి కలిచేటి ప్రభాకర్ రెడ్డి పిలుపు నిచ్చారు.ఈ సందర్భంగా యువ నాయకుడు డేగ యశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం లింగంపల్లి గ్రామం,ఎస్సీకాలనీలో పొదలకూరు జడ్పిటిసి అభ్యర్ది కలిచేటి ప్రభాకర్ రెడ్డి, బిట్ - 4 ఎంపిటిసి అభ్యర్ధి తాటిబోయిన రమణమ్మలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా కూటమి అభ్యర్ధులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సారథ్యంలో పొదలకూరు మండలం‌ అభివృద్ధి పధంలో నడుస్తుందని‌ తెలిపారు. అవినీతికి చోటులేకుండా అహర్నిశలు అభివృద్ధి కోసం పాటుపడుతున్న టిడిపికి‌ ఓటువేసి గెలిపించాలని‌ కోరారు. అభివృద్ధికి‌ ఓటు వేయాలని‌ అవినితిని తరలిమి కొట్టాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బొద్దులూరు మల్లికార్జున్ నాయుడు, సీనియర్ నాయకులు కోవూరు బక్కయ్య నాయుడు, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.