BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ లో అర్హత సాధించిన శిద్దా ఆరాధ్య ఎల్లంపేటలో భవన నిర్మాణంపై ఆరోపణలు.. అధికారుల తనిఖీలు ఎప్పుడు..? ప్రజా సేవే ప్రధమ కర్తవ్యంగా.. గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి భూ సమస్యల పరిష్కారానికి రీ సర్వే..-తహసీల్దార్ శ్రీకాంత్ బయ్యప్పగారిపల్లిలో ఎన్నికల సందడి.. ప్రజల్లోకి ఎంపీటీసీ అభ్యర్థి అవినీతిని తరిమి కొట్టండి.. అభివృద్ధికి ఓటేయండి రాపూరు బీజేపీలో అసమ్మతి సెగ.. మండల నాయకుల పార్టీ పదవులకు రాజీనామా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా కోడలు ఉపాసన.. తాతగారితో కలిసి ప్రత్యేక పూజలు వారం రోజుల్లో సీఎంఆర్ బకాయిలు చెల్లించాలి : అదనపు కలెక్టర్ కె. చంద్రారెడ్డి 15వ వార్డులో హోరెత్తిన టీడీపీ ఎన్నికల ప్రచారం అదితీ రావు హైదరి గ్లామరస్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ అవుతున్న టాలీవుడ్ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ పువ్వాడి దంపతులకు సత్కారం తీవ్రవాదులకు జగన్ కు తేడా నే లేదు. 30 న భరద్వాజ మాస్టర్ జన్మదినోత్సవ వేడుకలు...

కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో మస్కిటో కిట్లు పంపిణీ చేసిన డాక్టర్ ప్రేమ్ కుమార్

Select Suryaa Now
కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో మస్కిటో కిట్లు పంపిణీ చేసిన డాక్టర్ ప్రేమ్ కుమార్

వంగర, సూర్య : వంగర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ ప్రేమ్ కుమార్ కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో వైద్య సిబ్బందితో బుధవారంపర్యటించి ప్రజలకు జ్వరాలు ఎటువంటి సమస్యలు ఉన్నాయని ప్రజల నుండిఅడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు దోమల బెడదనుండి రక్షణ కొరకు మస్కిటో, కిట్లను పంపిణీ చేశారు. ఆరోగ్య పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రజలు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ ప్రేమ్ కుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్న వెంటనే వైద్య సిబ్బందిని సంప్రదించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ : దుర్గా ప్రసాద్, వంగర, విజయనగరం జిల్లా.