BREAKING
పొన్నూరు పట్టణంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సంచలనం సృష్టించిన మార్కో యాన్సెన్.. రవీంద్ర జడేజా ఆధిపత్యాకి తెర మెట్టను మాగాణిగా మార్చిన ఘనత నాదే! ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేద విద్యార్థి వైద్య విద్యకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మరో రూ.లక్ష సాయం కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో మస్కిటో కిట్లు పంపిణీ చేసిన డాక్టర్ ప్రేమ్ కుమార్ గ్రూలింగ్స్ పేటలో కూటమి హోరు - 40వ వార్డులో దూసుకెళ్తున్న కార్పొరేటర్ గుణశేఖర్ - మేయర్ గా హేమలతను గెలిపించండి ఆరవ వార్డులో కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటూ జోరుగా ఎన్నికల ప్రచారం బేల్దార్ అవతారమెత్తిన షరణి అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా కూటమి అభ్యర్థుల గెలుపుతో స్థానిక సంస్థలకు మహర్దశ వరిని ముంచేసిన అర్నబ్ తుఫాన్ కోటి 14 లక్షల అభివృద్ధితో తేనెబండలో దూసుకెళ్తున్న కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప - మేయర్ గా హేమలతకు బ్రహ్మరథం - సైకిల్ గుర్తుకు ఓటు వేయండి: తేజశ్రీ పచ్చప్ప పిలుపు. PC & PNDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అద్భుత పాలనకు ప్రతీక ""స్థానిక సంస్థల"" ఏకగ్రీవాలు మూడో వన్డేలోనూ అదరగొట్టిన భారత మహిళల జట్టు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ క్లీన్ స్వీప్ తుఫాను ముప్పు లో వ్యాధులు ప్రబలకుండా తస్మాత్ జాగ్రత్త

ఉత్తర నియోజకవర్గం 48వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు

Select Suryaa Now
ఉత్తర నియోజకవర్గం 48వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు

సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 48వార్డు అక్కయ్యపాలెం శ్రామికనగర్ లో జరిగిన ప్రచారంలో విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుకు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త  కె.కె రాజు  పాల్గొని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి వరుదు కల్యాణి కి,48వార్డు కార్పొరేటర్ అభ్యర్థి కర్రీ రామారెడ్డి కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అకండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసారు.ఈప్రచారంలో తాడి జగన్నాధరెడ్డి,పారుపల్లి రవి,బాకీ శ్యామ్ కుమార్ రెడ్డి,మౌలిక రెడ్డి,దివాకర్ రెడ్డి,పిల్లా గోపి,ఆర్.ఆర్ విజయ్,వి.శ్రీనివాస్,దీపక్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.