BREAKING
డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం జడ్పిటిసి బరిలో 103 మంది ఎంపీటీసీ బరిలో 887 మంది అభ్యర్థులు కాగాo - టెక్కలి వలస రోడ్ మధ్యలో నీటి ప్రవాహం హోరెత్తుతున్న జనసేన శిరీషమ్మ ఎన్నికల ప్రచారం - విశేష జనాదరణ - మహిళల మంగళ హారతులు అర్నబ్ తుఫాన్ నష్టంపై అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపించి నష్టాన్ని అంచనా వేయాలని ​మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్య వైఖరిపై వైకాపా నాయకుల తీవ్ర ఆగ్రహం. పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోండి --- కమిషనర్ సట్టముమ్ నీధియుమ్ సీజన్ 2 రివ్యూ.. ఆకట్టుకునే కోర్టు రూమ్ డ్రామా కక్కలపల్లి కాలనీలో ఎంపీటీసీ 3 కూటమి అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం ​ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టిడిపిలోకి చేరికలు. కూటమి అభ్యర్థుల విజయానికి చల్లా రవికుమార్ రెడ్డి ప్రచారం ​నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: టూటౌన్ సీఐ పి. శ్రీనివాసరావు హెచ్చరిక. నవంబర్ 3న నిర్మల్‌లో బీజేపీ మహా పాదయాత్ర. : ఏర్పాట్ల పరిశీలన. విద్యార్థులకు నోటుపుస్తకాలు పంపిణీ --దాతృత్వాన్ని చాటుకున్న మల్లికార్జున రెడ్డి

అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల

Select Suryaa Now
అల్పాహార పథకంతో విద్యార్థుల ఆదర్శ శాతం పెరుగుదల

అల్పాహారంతో విద్యార్థుల హాజరు శాతం పెరుగుదల

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం

హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా

హుస్నాబాద్

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న అల్పాహార పథకం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోందని హుస్నాబాద్ మండల విద్యాధికారి మనీలా పేర్కొన్నారు. పాఠశాలల్లో ఉదయం అల్పాహారం అందించడం వల్ల విద్యార్థులు సకాలంలో పాఠశాలలకు హాజరవుతున్నారని, విద్యార్థుల హాజరు శాతంలో పెరుగుదల కనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం, చదువుపై ఆసక్తి పెంపొందించడం, విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం వంటి లక్ష్యాలతో పలు కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, అందుబాటులో ఉన్న విద్యా సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.