BREAKING
కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ వీవర్స్ కాలనీ లో డాక్టర్ షకీలా, నలిశెట్టి ముమ్మరంగా ప్రచారం

తూడుకుర్తిలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
తూడుకుర్తిలో సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం

నాగర్ కర్నూల్ క్రైమ్ ,సూర్య న్యూస్: ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన పెంచుకొని సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని సిఐ శంకర్ అన్నారు. బుధవారం మండల పరిధిలో తుడుకుర్తి గ్రామంలో  జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైబర్ క్రైమ్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు ఫోన్ కాల్ చేసి ఓటిపి అడిగితే చెప్పవద్దని వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ళ చేతిలో మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ శంకర్ ,  సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, సైబర్ క్రైమ్ సబ్ ఇన్స్పెక్టర్ గిరి మనోహర్ రెడ్డి, ఈగల్ టీం సబ్ ఇన్స్పెక్టర్ వేణు, షీ టీం ఏఎస్ఐ విజయలక్ష్మి, హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య కానిస్టేబుల్ వెంకట్, రవికుమార్ పాల్గొన్నారు.
-----