BREAKING
పొన్నూరు పట్టణంలో లోతట్టు ప్రాంతాలను పరిశీలిస్తున్న ఉన్నతాధికారులు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో సంచలనం సృష్టించిన మార్కో యాన్సెన్.. రవీంద్ర జడేజా ఆధిపత్యాకి తెర మెట్టను మాగాణిగా మార్చిన ఘనత నాదే! ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేద విద్యార్థి వైద్య విద్యకు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మరో రూ.లక్ష సాయం కొప్పర, కొండచాకరపల్లి గ్రామాల్లో మస్కిటో కిట్లు పంపిణీ చేసిన డాక్టర్ ప్రేమ్ కుమార్ గ్రూలింగ్స్ పేటలో కూటమి హోరు - 40వ వార్డులో దూసుకెళ్తున్న కార్పొరేటర్ గుణశేఖర్ - మేయర్ గా హేమలతను గెలిపించండి ఆరవ వార్డులో కూటమి అభ్యర్థులను గెలిపించండి అంటూ జోరుగా ఎన్నికల ప్రచారం బేల్దార్ అవతారమెత్తిన షరణి అభివృద్ధి, సంక్షేమమే మా అజెండా కూటమి అభ్యర్థుల గెలుపుతో స్థానిక సంస్థలకు మహర్దశ వరిని ముంచేసిన అర్నబ్ తుఫాన్ కోటి 14 లక్షల అభివృద్ధితో తేనెబండలో దూసుకెళ్తున్న కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప - మేయర్ గా హేమలతకు బ్రహ్మరథం - సైకిల్ గుర్తుకు ఓటు వేయండి: తేజశ్రీ పచ్చప్ప పిలుపు. PC & PNDT చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి* *జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అద్భుత పాలనకు ప్రతీక ""స్థానిక సంస్థల"" ఏకగ్రీవాలు మూడో వన్డేలోనూ అదరగొట్టిన భారత మహిళల జట్టు.. జింబాబ్వేపై ఘన విజయంతో సిరీస్ క్లీన్ స్వీప్ తుఫాను ముప్పు లో వ్యాధులు ప్రబలకుండా తస్మాత్ జాగ్రత్త

ఇంద్రవెల్లి ‘పాంచాజన్య సంకల్ప సభ’ను విజయవంతం చేయండి

Select Suryaa Now
ఇంద్రవెల్లి ‘పాంచాజన్య సంకల్ప సభ’ను విజయవంతం చేయండి

సూర్య - మానకొండూర్ :ఈ నెల 30వ తేదీన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి వేదికగా నిర్వహించ తలపెట్టిన ‘పాంచాజన్య సంకల్ప సభ’ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జి చెన్నమల్ల చైతన్య, మండల అధ్యక్షులు వేల్పుల సంపత్ యాదవ్ పిలుపునిచ్చారు. తెలంగాణ అజెండాను, పార్టీ భవిష్యత్తు కార్యాచరణను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ సంకల్ప సభ అత్యంత ప్రతిష్టాత్మకమైనదని నాయకులు పేర్కొన్నారు. ఇంద్రవెల్లి సభ ద్వారా పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నిండబోతోందని, ఇందుకోసం కార్యకర్తలందరూ సమన్వయంతో కదిలిరావాలని కోరారు. మానకొండూర్ నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామం, వార్డు నుండి పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ సైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.