BREAKING
పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ వీవర్స్ కాలనీ లో డాక్టర్ షకీలా, నలిశెట్టి ముమ్మరంగా ప్రచారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

జడ్పిటిసి బరిలో 103 మంది ఎంపీటీసీ బరిలో 887 మంది అభ్యర్థులు

Select Suryaa Now
జడ్పిటిసి బరిలో  103 మంది  ఎంపీటీసీ బరిలో 887 మంది అభ్యర్థులు

నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్  :  నవంబర్ 5వ తేదీ జరిగే జడ్పిటిసి, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 35 మండలాల్లో 30 జడ్పిటిసి లకు సంబంధించి 103 మంది ఎన్నికల బరిలో ఉన్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎస్. మధుసూదన్, డిప్యూటీ సీఈవో వై. బ్రహ్మయ్య లు బుధవారం తెలిపారు. నెల్లూరు జిల్లాలోని  362 ఎంపీటీసీ స్థానాలకు 887 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారన్నారు. జిల్లాలోని ఐదు జడ్పిటిసిలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగతా జడ్పిటిసి  30లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 28 మంది, వైయస్ఆర్సీపీ అభ్యర్థులు 29 మంది, ఇండిపెండెంట్ 20 మంది, జనసేన 1, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 6 మంది, సిపిఎం 2, బిజెపి 1, బి ఎస్ పి 16 మంది మొత్తం 103 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎంపీటీసీలకు సంబంధించి మొత్తం 362 మంది అభ్యర్థులు బరిలో ఉండగా వారిలో టిడిపి355, వైఎస్ఆర్సిపి 357, ఇండిపెండెంట్  లు 90, జనసేన 22 మంది, కాంగ్రెస్ పార్టీ 16, సిపిఎం15, బిజెపి 11, బీఎస్పీ 19 మంది, అభ్యర్థులు, ఇతరులు ఇద్దరు ఎంపిటిసి ఎన్నికల బరిలో ఉన్నారు.