BREAKING
పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం

హోరెత్తుతున్న జనసేన శిరీషమ్మ ఎన్నికల ప్రచారం - విశేష జనాదరణ - మహిళల మంగళ హారతులు

Select Suryaa Now
హోరెత్తుతున్న జనసేన శిరీషమ్మ ఎన్నికల ప్రచారం - విశేష జనాదరణ - మహిళల మంగళ హారతులు

ఆత్మకూరు, మేజర్ న్యూస్:    ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని పట్టణంలోని 11వ వార్డు పరిధిలో జనసేన తరఫున కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొలగాని శిరీష తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. అడుగడుగునా జనాలు విశేషాధరణ చూపుతూ మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలుకుతూ విజయ ఆశీస్సులు అందజేస్తున్నారు. జనసేన నాయకులు కార్యకర్తలు ఆమె వెంట నడుస్తూ ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ప్రజలంతా తనను ఆదరించి ఆశీర్వదించి విజయం చేకూరిస్తే  తన వంతుగా వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి, మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తానని శిరీష హామీ ఇస్తుండడంతో అన్ని వర్గాల ప్రజలు ఆమెను ఆదరించే విధంగా నడుస్తున్నారు. ఆమె ప్రతి ఇంటికెళ్లి కరపత్రాలు అందజేస్తూ తనకు ఎన్నికల్లో ఓట్లు వేసి విజయం చేకూర్చాలని కోరుతూ ప్రచారం సాగిస్తున్నారు. వార్డు పరిధిలోని అన్ని ప్రాంతాల్లో శిరీష తోపాటు తమ కార్యకర్తలు, అనుచరులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. ఆమె అందర్నీ నేరుగా కలుస్తూ ఎన్నికల్లో తన ఆదరించి ఆశీర్వదించి ఓట్లు వేసి అఖండ విజయం చేకూర్చాలని శిరీష కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు  తదితరులు పాల్గొన్నారు.