BREAKING
ఏఐ రంగంలో నిధుల సేకరణ జోరు.. వాల్ స్ట్రీట్ ఇన్వెస్టర్ల రిస్క్ అపెటైట్‌కు అసలు పరీక్ష నెదర్లాండ్స్ టెలికాం దిగ్గజం ఓడిడో కొత్త సీఈఓగా తిషా వాన్ లామెరెన్ నియామకం 15వ వార్డులో హోరేత్తిన టిడిపి ప్రచారం మానకొండూరును కరువు మండలంగా ప్రకటించాలి - బీజేపీ డిమాండ్‌ పట్టణ అభివృద్ధి కూటమితోనే సాధ్యం..ఎమ్మెల్యే..! *ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్ మండలంలో ఎంపిటిసిలుగా టిడిపి కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్( చైల్డ్ రెస్పాన్స్ వెహికల్ డ్రైవర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం యాభై ఏళ్లుగా ప్రజలకు విశేష సేవలందిస్తున్న బొమ్మిరెడ్డి కుటుంబం రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ సభ్యులు రాక క్లౌడ్ సెక్యూరిటీ రంగంలో సంచలనం.. 400 మిలియన్ డాలర్లు సేకరించిన అప్‌విండ్ స్టార్టప్ మానకొండూర్ సొసైటీకి తూకం, మాయిశ్చర్ యంత్రాల అందజేత ఎన్నికల సమరంలో సైనికుల్లా కదలండి - స్తానిక సంస్థల్లో కూటమి విజయానికి కృషి చేయండి – మంత్రి ఆనం పిలుపు స్టార్‌లింక్ పరికరాల మంటల కేసు.. బల్గేరియా అభ్యర్థనపై విచారణ జరుపుతున్న జర్మనీ కోర్టు తహసీల్దార్ వ్యాఖ్యలతో దుమారం!

పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం

Select Suryaa Now
పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం

పలమనేరు మేజర్ న్యూస్ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాలు మేరకు, చిత్తూరు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ న్యాయమూర్తి భారతి ఆదేశాల మేరకు పలమనేరు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ వావిలి ఆదినారాయణ మండల న్యాయ సేవ అధికార సంస్థ నందు పార లీగల్ వాలంటీర్లుగా పనిచేయుటకు 21 మందితో ఇంటర్వ్యూలు జరిపారు. న్యాయమూర్తి మాట్లాడుతూ.... పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయ పరమైన సందేశాలను అందించుటకు నియమించడం జరిగినది. ఈ కార్యక్రమంలో పలమనేరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఇర్షాద్ అలీ ఖాన్, పారా లీగల్ వాలంటీర్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

 రిపోర్టర్ : అనిల్ కుమార్ యాదవ్