BREAKING
అమరవీరుల త్యాగాలకు కొవ్వొత్తులతో నివాళి ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించద్దు: జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంరక్షక ప్రభుత్వ ప్రధానిగా నెతన్యాహు బ్రిటన్ పన్ను విధానాలపై బెట్టింగ్ దిగ్గజం ఎంటైన్ హెచ్చరిక ఉద్యోగాన్ని వదిలి.. ప్రజాసేవ వైపు! ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బుడ్డా మొజాంబిక్‌కు చైనా ఆర్థిక ఊరట.. రుణ చెల్లింపుల పునర్వ్యవస్థీకరణకు కీలక ఒప్పందం స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హై-స్పీడ్ రైళ్లు ఢీకొనడంతో భారీగా ప్రాణనష్టం దర్శి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో టాస్క్ ఫోర్స్, పోలీసులు దాడులు తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు అమెజాన్ డివైసెస్ విభాగంలో మరోసారి ఉద్యోగాల కోత జర్నలిస్టులపై వేధింపుల కేసు..బ్రిటన్ మితవాద కార్యకర్త టామీ రాబిసన్‌కు దోషిగా కోర్టు తీర్పు రేమండ్ లైఫ్‌స్టైల్ త్రైమాసిక ఫలితాల్లో పడిపోయిన లాభాలు మాల్తుమ్మెద చెన్నకేశ్వర ఆలయం గుట్టపై చిరుత పులి సంచారం క‌ల‌క‌లం. త్రైమాసిక ఫలితాల్లో అంచనాలను తలకిందులు చేసిన బీఎన్‌పీ పరిబాస్

*ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్

Select Suryaa Now
*ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా* బీజేపీనేత వెంకటేశ్

*ఓట్లతో ఆదరించండి,* *అభివృద్ధిలో సహకరిస్తా*    కూటమి అభ్యర్థి వినూతన ప్రచారం* * నేను చదువుకున్న వ్యక్తిని ఓట్లతో ఆదరించండి అభివృద్ధిలో సహకరి స్తానంటూ కూటమి అభ్యర్థి బిజెపి వెంకటేష్ వినూతనగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మండలకేంద్రంలోని కుందుర్పి ఎంపీటీసీ-1 నుండి కూటమి పార్టీల అభ్యర్థిగా బిజెపి వెంకటేష్ కు అవకాశం కల్పించారు. నేను చదువుకున్న వ్యక్తిని నాకుఓటేసి ఆదరించండి అభివృద్ధిలో సహకరిస్తానంటూ వెంకటేష్ ఓటర్లతో వినూతనంగా ప్రచారం చేస్తున్నాడు. ఇప్పటికే శాసనసభ్యులు సురేందర్ బాబు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని తనను గెలిపిస్తే ఎమ్మెల్యేతో పాటు మంత్రి సత్యకుమార్ యాదవ్ సహకారంతో మరింత అభివృద్ధి దిశగా మండలాన్ని తీసుకెళ్తాను, తనకు సహకరించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. దివ్యాంగులైన వెంకటేష్ దివ్యాంగ సమస్యలపై అనేక ఉద్యమాలు చేయడమే కాకుండా, ప్రపంచప్రజలను వణికించిన  మహమ్మారి కరోనా సమయంలోను అనేక మంది పేదప్రజలకు సహాయ సహకారాలు అందిస్తూ,అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉన్న వెంకటేష్ ఎంపీటీసీ గా గెలిస్తే ఎమ్మెల్యే మరియు మంత్రి సహకారంతో మండలం అభివృద్ధి చేయడానికి మంచి అవకాశం ఉంటుందని ప్రజలకు వివరిస్తున్నారు ఈ ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం,బిజెపి నాయకులు,కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

.రాజు సూర్య రిపోర్టర్ కుందుర్పి