BREAKING
మీ బిడ్డగా ఆదరించి... గెలిపించండి 32వ డివిజన్ లోని సమస్యలన్నిటిని 6 నెలల్లోగా పరిష్కరిస్తాం... టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టి వెంకట కీర్తి... జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉధృతి. శ్రీ పోలమాంబ అమ్మవారిని దర్శించుకున్న ఎంపీ విజయ్ దంపతులు కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు పాఠశాలల పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి లెనిన్ పాండియన్ మూవీ రివ్యూ, వ్యవస్థపై సామాన్యుడి పోరాటమే ఈ చిత్రం నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ మీ బిడ్డ గా ఒక్క అవకాశం ఇవ్వండి... 23 వ డివిజన్ కార్పొరేటర్ గా అమృత లక్ష్మిని గెలిపించండి నర్సీపట్నం పురపాలక ఎన్నికల సన్నాహాలు వేగవంతం చేయాలి: రామాయణం సినిమా నుండి కమనీయమైన జతగూడె పాట విడుదల శ్రీకాకుళం తీరప్రాంత పరిరక్షణకు పెద్దపీట.. ఇంటర్ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్ వంశధార కు భారీ వరదలు 41 వ డివిజన్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం... కార్పొరేటర్ గా నసీమున్నీసా ను గెలిపించండి.. టీడీపీ మేయర్ అభ్యర్థి జెబీ శ్రీనివాస్

లక్ష్మమ్మ ఫ్యాన్ గుర్తుకే ఓటు

Select Suryaa Now
లక్ష్మమ్మ ఫ్యాన్ గుర్తుకే ఓటు

వైసిపి అభ్యర్థి లక్ష్మమ్మను ను గెలిపించండి* 

 

  మండల కేంద్రమైన  కుందుర్పి ఎంపీటీసీ-2 వైసీపీ అభ్యర్థి గొల్ల లక్ష్మమ్మను అధిక మెజార్టీతో గెలిపించాలని వైసీపీ నాయకులు మండల కేంద్రంలో బుధువారం ఎన్నికల ప్రచారం కోలాహాలంగా నిర్వహించారు. మండల ప్రజలకు మంచి జరగాలంటే ఫ్యాన్ గుర్తుకు ఓటేసి అభివృద్ధికి సహకరించాలని ప్రజాలను అభ్యర్ధిచారు.ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.  

*రాజు సూర్య రిపోర్టర్ కుందుర్పి*9701033469