BREAKING
కొలరాడోలో ప్రొ-ఇజ్రాయెల్ ర్యాలీపై ఫైర్‌బాంబు దాడి నలభై వేల మందికి పైగా హెచ్‌డీఎస్‌ సిబ్బంది డేటా లీక్ కోట్లు విలువ చేసే విలాసవంతమైన ఇల్లు నిర్మించిన ప్రముఖ కమెడియన్ వడివేలు.. ఫోటోలు వైరల్ భద్రతా కారణాల రీత్యా ఏడిపెక్ సదస్సుకు ఎగ్జాన్, చెవ్రాన్ ఎగ్జిక్యూటివ్‌ల పర్యటన రద్దు! అమెరికా సైన్యంలో అత్యంత రహస్య సమాచారం లీక్ చేసిన సీనియర్ జనరల్ వర్చాస్త్‌పై వేటు! అల్లు అర్జున్ డైరెక్టర్‌తో హీరోగా ఎంట్రీ ఇస్తున్న దళపతి విజయ్ కొడుకు.. నెట్టింట వైరల్ అవుతున్న వార్త ప్రియాంక చోప్రా కోసం టూర్ షెడ్యూల్ మార్చుకున్న నిక్ జోనాస్.. అరుదైన రీతిలో కల్వా చౌత్ వేడుకలు బాలీవుడ్‌లో నాకంటూ సరైన స్థానం లేదు.. చిత్ర పరిశ్రమకు దూరంగా ఉండటమే మేలంటున్న దర్శకుడు అమోల్ గుప్తే చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం

ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్

Select Suryaa Now
ప్రపంచ పక్షవాత నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమాలు చేపట్టిన నైస్ పౌండేషన్

 

రణస్థలం, అక్టోబర్ 29, మేజర్ న్యూస్: నైస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం రణస్థలం మండలంలోని పల్లిపేట జీరుపాలెం  బొడ్డపాడు,  గ్రామాల్లో ప్రపంచ పక్షవాత దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో భాగంగా పక్షవాతం రావడానికి గల కారణాలు, ముందుగా గుర్తించాల్సిన లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సకాలంలో వైద్య చికిత్స పొందడం యొక్క ప్రాముఖ్యతపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. అధిక రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలను నియంత్రణలో ఉంచుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా పక్షవాతం ముప్పును తగ్గించుకోవచ్చని వివరించారు. పక్షవాతం లక్షణాలు కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా సమీప ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు.
గ్రామీణ ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు నైస్ ఫౌండేషన్ సిబ్బంది ఈ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రజలు ఆరోగ్య నియమాలను పాటిస్తూ, అవసరమైనప్పుడు వైద్య సేవలను వినియోగించుకోవాలని సిబ్బంది సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ రవితేజ పాల్గొన్నారు.