BREAKING
49 వ వార్డులో పడిపోయిన చెట్లను తొలగింపు 21, 22 వార్డుల్లో కాలవ భరత్ సుడిగాలి ప్రచారం చెట్లు పడిపోయిన ప్రాంతంలో కూటమి మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణి పర్యవేక్షణ అర్నాబ్‌ తుఫాన్‌ బీభత్సం.. --ఆందోళనలో రైతాంగం --విద్యుత్తు, తాగునీటికి ఇబ్బందులు -12 గంటలు విద్యుత్ కు అంతరాయం వైసిపి పార్టీ 50,51వార్డుల నాయకులు,కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అభ్యర్థి వరుదు కళ్యాణి, కె.కె రాజు ఇంద్రవెల్లి ‘పాంచాజన్య సంకల్ప సభ’ను విజయవంతం చేయండి నేలకొరిగిన వరి పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆనందబాబు ఉత్తర నియోజకవర్గం 48వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కె.కె రాజు వెల్లాటూరు – చింతమోటు రోడ్డులో అడ్డంగా పడిన చెట్లను తొలగించిన భట్టిప్రోలు పోలీసులు చదలవాడ జడ్పిటిసి అభ్యర్థి ఎన్నికల ప్రచారం ప్రశాంత ఎన్నికలే లక్ష్యం పెద్దగెడ్డ జలాశయం నుండి నీరు విడుదల ప్రాంతాల అభివృద్ధి పట్టం కడుతోంది వైద్య సేవలకు అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి కందుకూరు మండల ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా అంబటి కృష్ణ

నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ.

Select Suryaa Now
నారాయణరావుపేట పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై రేపు విచారణ.

నారాయణరావుపేట పంచాయతీలో రేపు నిధుల దుర్వినియోగంపై విచారణ.

* 'సూర్య' పత్రిక కథనాలకు స్పందించిన అధికారులు.

దుమ్ముగూడెం సూర్య (మేజర్ న్యూస్)::

దుమ్ముగూడెం మండలంలోని నారాయణరావుపేట గ్రామ పంచాయతీలో జరిగిన నిధుల దుర్వినియోగం ఆర్థిక అక్రమాలపై ఉప సర్పంచ్,వార్డు సభ్యులు ఆరోపించగా'సూర్య' దినపత్రికలో ప్రచురితమైన వరుస కథనాలకు ఉన్నతాధికారులు ఎట్టకేలకు స్పందించారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నేడు పంచాయతీ కార్యాలయంలో సమగ్ర విచారణ చేపట్టనున్నారు.పంచాయతీ నిధుల గోల్‌మాల్‌పై ఉపసర్పంచ్,వార్డు సభ్యులు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.దీనిపై స్పందించిన జిల్లా పంచాయతీ అధికారి సూచనల మేరకు భద్రాచలం డివిజనల్ పంచాయతీ అధికారి నోటీసులు జారీ చేశారు.ఈ నోటీసు ప్రకారం.. రేపు ఉదయం 11 గంటలకు నారాయణరావుపేట పంచాయతీ కార్యాలయంలో జరగనున్న విచారణకు గ్రామ కార్యదర్శి,సర్పంచ్, ఉపసర్పంచ్ మొత్తం వార్డు సభ్యులు హాజరు కావాలని ఆదేశించారు.ఈ సందర్భంగా మండల పంచాయతీ అధికారి ఆధ్వర్యంలో జీపీ రికార్డులు,నిధుల వ్యయం,చేపట్టిన అభివృద్ధి పనుల ఆడిట్‌ను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు.

దుమ్ముగూడెం సూర్య రిపోర్టర్.. కల్లూరి సుమన్.