BREAKING
పుర పోరులో నేడే పోస్టల్ బ్యాలెట్ -తెల్ల బంగారంపై అర్నబ్ తుఫాన్ పంజా… --వల్లాపురం రైతులకు కన్నీళ్లు మిగిలాయి! వైరా రూరల్ (సూర్య న్యూస్):- సిపిఎం ఎంపీటీసీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చంద్రబాబు స్ఫూర్తితోనే ఎమ్మెల్యే యరపతినేని సామాజిక న్యాయం - ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాదిగ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్య పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన గవర్నర్ అశోక్ గజపతి రాజు ఫ్యాన్ గుర్తుకు ఓటు.... సుపరి పాలనకు చోటు. ఇందుకూరుపేట మండల వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన బందెల వెంకటరమణ.. *జిల్లాలోని రైతు బజార్లలో బియ్యం విక్రయాలు – జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు సెక్రటేరీయేట్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 30వ డివిజన్‌లో నూనె రుషి యాదవ్ విస్తృత ప్రచారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు... డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు 27వ డివిజన్‌లో నూకరాజు మదన్ కుమార్ రెడ్డి విస్తృత ప్రచారం జడ్పిటిసి బరిలో 103 మంది ఎంపీటీసీ బరిలో 887 మంది అభ్యర్థులు కాగాo - టెక్కలి వలస రోడ్ మధ్యలో నీటి ప్రవాహం

పెద్దగెడ్డ జలాశయం నుండి నీరు విడుదల

Select Suryaa Now
పెద్దగెడ్డ జలాశయం నుండి నీరు విడుదల

పాచిపెంట, సూర్య : మండలంలోని పెద్ద గడ్డ జలాశయం నుండి నీటి పారుదల శాఖ అధికారులు మూడు గేట్లు ద్వారా బుధవారం 7వేల క్యూసెక్కుల నీటిని వేగవతి నదిలోకి విడుదల చేశారు. అర్నాబ్ తుఫాన్ కారణంగా రెండు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడం వలన జలాశయంలోకి వరద నీరు చేరింది. జలాశయంలో నీటిమట్టం అధికంగా పెరగడంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తగా మూడు గేట్లు ద్వారా బుధవారం వరద నీటిని విడుదల చేయడం జరిగింది. వేగావతి నదిలోకి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ ఎస్ ఈ .డి ఎస్. ప్రదీప్ తెలిపారు. జలాశయం పూర్తి నీటిమట్టం 2 13.8 కాగా ప్రస్తుతం తుఫాను కారణంగా వరద నీరు జలాశయంలోకి అధికంగా చేరడంతో ఒక్కసారిగా నీటిమట్టం 2 13. 10 ఉందని ప్రస్తుతం బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు జలాశయంలోకి వరద నీరు పర్ సెకండ్ కి 7,580 క్యూసెక్కుల నీరు చేరుతుందని ఈ మేరకు మూడు గేట్లు ద్వారా దిగువ ప్రాంతమైన వేగావతి నదిలోకి పర్ సెకండ్ కి 7వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.

రిపోర్టర్ :  ప్రసాద్ రాజు, పార్వతీపురం మన్యం.