BREAKING
పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి

*జిల్లాలోని రైతు బజార్లలో బియ్యం విక్రయాలు – జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు

Select Suryaa Now
*జిల్లాలోని రైతు బజార్లలో బియ్యం విక్రయాలు – జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు

నెల్లూరు,  మేజర్ న్యూస్ :   మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రైతు బజార్లలో ప్రజలకు అందుబాటు ధరలకు బియ్యం విక్రయాలు కొనసాగిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు  తెలిపారు.  నగరంలోని ఫతేకాన్ పేట రైతు బజార్ను సందర్శించి, ప్రజలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఫతే ఖాన్‌పేట, నవాబుపేటతో పాటు గూడూరు, పొదలకూరు, కావలి రైతు బజార్లలో మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకు బియ్యం విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.ఈ రైతు బజార్లలో బీపీటీ రకం బియ్యం కిలో రూ.49కు, కేఎన్‌ఎం రకం బియ్యం కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలకు అందుబాటు ధరల్లో బియ్యం అందించేందుకు ఈ విక్రయాలు ప్రారంభించినట్లు పేర్కొంటూ, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.  జాయింట్ కలెక్టర్ వెంట జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పుల్లయ్య తదితరులు ఉన్నారు