BREAKING
కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ వీవర్స్ కాలనీ లో డాక్టర్ షకీలా, నలిశెట్టి ముమ్మరంగా ప్రచారం

పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన గవర్నర్ అశోక్ గజపతి రాజు

Select Suryaa Now
పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన గవర్నర్ అశోక్ గజపతి రాజు

విజయనగరం, సూర్య : విజయనగరం నగరపాలక సంస్థకు జరుగుచున్న ఎన్నికలలో భాగంగా ఈరోజు గోవా రాష్ట్ర గవర్నర్  పూసపాటి అశోక్ గజపతి రాజు  , వారి సతీమణి శ్రీమతి సునీల గజపతి రాజు  పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు.  ఈ సందర్భంగా ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును వినియోగించుకోవడం అందరి బాధ్యత అని, దీనిద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.