BREAKING
పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ వీవర్స్ కాలనీ లో డాక్టర్ షకీలా, నలిశెట్టి ముమ్మరంగా ప్రచారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

పుర పోరులో నేడే పోస్టల్ బ్యాలెట్

Select Suryaa Now
పుర పోరులో నేడే పోస్టల్ బ్యాలెట్

విజయనగరం, సూర్య : ​విజయనగరం కార్పొరేషన్‌లో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రామ్‌సుందర్ రెడ్డి  పరిశీలించారు. అక్కడ జరుగుతున్న ఓటింగ్ సరళిని ప్రత్యక్షంగా పరిశీలించి, అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియ వేగంగా పూర్తి అయ్యేందుకు మరో వెరిఫికేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ బాలస్వామిని ఆదేశించారు.

రిపోర్టర్ :  డేవిడ్ రాజు, విజయనగరం.