BREAKING
పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ వీవర్స్ కాలనీ లో డాక్టర్ షకీలా, నలిశెట్టి ముమ్మరంగా ప్రచారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

ఫ్యాన్ గుర్తుకు ఓటు.... సుపరి పాలనకు చోటు.

Select Suryaa Now
ఫ్యాన్ గుర్తుకు ఓటు.... సుపరి పాలనకు చోటు.

ముత్తుకూరు, మేజర్ న్యూస్ :   ఎంపిటిసి ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తే సుపరిపాలకు చోటు వస్తుందని బ్రహ్మదేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు తెలియజేశారు. బ్రహ్మ దేవి ఎంపిటిసి స్థానాలకు పోటీ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కట్టా సుబ్రహ్మణ్యం, బందెల స్రవంతి సంయుక్తంగా బుధవారం సాయంత్రం ఎన్నికలు ప్రచారాన్ని నిర్వహించారు. తమతోపాటు జడ్పిటిసి స్థానానికి పోటీ చేస్తున్న పరిమళకు కూడా ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో ప్రజలను కోరారు. ఈ ప్రచారానికి విశేషంగా స్పందన లభించింది. రాష్ట్ర మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి సహకారంతో పోటీ చేస్తున్న తమను ఆదరించి గెలిపించాలని ఓటర్లకు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు హేమంత్ రెడ్డి, మస్తాన్, వెంకటసుబ్బయ్య, బషీర్, జమీల్, సాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు