BREAKING
పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల పరిశీలకురాలు సదా భార్గవి యువ నేత బొమ్మిరెడ్డి తారక్ రెడ్డి ముమ్మర ప్రచారం - అడుగడుగునా అఖండ విశేషప్రజాదరణ వీవర్స్ కాలనీ లో డాక్టర్ షకీలా, నలిశెట్టి ముమ్మరంగా ప్రచారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా సాగుతున్న ఎన్నికల ప్రచారం

సెక్రటేరీయేట్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

Select Suryaa Now
సెక్రటేరీయేట్ చేరుకున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

అమరావతి;సీసీ కెమెరాల ద్వారా తుఫాన్ ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితిని ఆర్టీజీఎస్ నుంచి పరిశీలించిన ముఖ్యమంత్రి*
•    అర్నబ్ తుఫాన్ గమనాన్ని... ప్రస్తుతం క్షేత్రస్థాయిలోని పరిస్థితిని సీఎం చంద్రబాబుకు వివరించిన ఆర్టీజీఎస్ అధికారులు.
•    వివిధ ప్రాంతాల్లో చెట్లు కూలిపోవడంతో ఎక్కడైనా ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయా అని అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు.
•    జాతీయ రహదారులతో పాటు ఇతర చోట్లా ఏమైనా చెట్లు విరిగిపడితే వెంటనే తొలగించి రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి సూచన.
•    తుఫాన్ హెచ్చరికలు వచ్చినప్పట్నుంచి ఆర్టీజీఎస్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వివరించిన ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్.
•    మనమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు చేరవేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్టు సీఎంకు వివరించిన అధికారులు.