BREAKING
యువతను వెంటాడుతున్న బ్రెయిన్ స్ట్రోక్ - ప్రతి నిమిషం కీలకం: డా. బాబూరావు చల్లపల్లి* స్థానిక ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం విఫలం ప్రచారానికి సిద్ధమవుతున్న ఎంపీపీ అభ్యర్థి నారాయణస్వామి! కాకాణి ఆశీస్సులతో జనంలోకి వాకాటి సంధ్య వెట్టిచాకిరీ కార్మికుల గుర్తింపు, విముక్తి, పునరావాసానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి -జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ జోరుగా సూర్య 'సీన్' సినిమా అడ్వాన్స్ బుకింగ్స్.. ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి స్పందన అభివృద్ధి చేశాం.. ఆదరించి గెలిపించండి! కూటమి పాలనలో అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట చేతికొచ్చిన పంట నీటిపాలు..!! *అన్నదాతను ఆదుకోండి * పుర పోరులో నేడే పోస్టల్ బ్యాలెట్ -తెల్ల బంగారంపై అర్నబ్ తుఫాన్ పంజా… --వల్లాపురం రైతులకు కన్నీళ్లు మిగిలాయి! వైరా రూరల్ (సూర్య న్యూస్):- సిపిఎం ఎంపీటీసీ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కృషి చంద్రబాబు స్ఫూర్తితోనే ఎమ్మెల్యే యరపతినేని సామాజిక న్యాయం - ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ మాదిగ పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితోనే గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సామాజిక న్యాయం దిశగా అడుగులు వేస్తున్నారని రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్య పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన గవర్నర్ అశోక్ గజపతి రాజు ఫ్యాన్ గుర్తుకు ఓటు.... సుపరి పాలనకు చోటు. ఇందుకూరుపేట మండల వైసీపీ అధ్యక్షుడిగా నియమితులైన బందెల వెంకటరమణ..

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

Select Suryaa Now
ప్రశాంత ఎన్నికలే లక్ష్యం

గాజువాక, సూర్య : జీవీఎంసీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించడమే లక్ష్యంగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా బుధవారం ఆయన గాజువాక బీహెచ్‌పీవీ, అగనంపూడిలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లను స్వయంగా సందర్శించి, భద్రతా ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అనంతరం సౌత్ సబ్ డివిజన్ పరిధిలోని అత్యంత సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి, అక్కడి పరిస్థితులపై స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఓటర్లు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలింగ్ సమయంలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా సిబ్బంది అత్యంత అప్రమత్తంగా ఉంటూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో డీసీపీ మేరీ ప్రశాంతి, సౌత్ సబ్ డివిజన్ ఏసీపీ వై. శ్రీనివాసరావు, గాజువాక సీఐ సీహెచ్. వాసునాయుడు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కోటి రెడ్డి, గాజువాక, విశాఖపట్నం.