BREAKING
పొదలకూరు మండలానికి నేను చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేదు:సొమిరెడ్డి పారా లీగల్ వాలంటీర్స్ కోర్టు ద్వారా ప్రజలకు న్యాయం నామినేషన్ల తిరస్కరణ వెనుక అధికార పార్టీ కుట్ర! కెనడా - అమెరికా వాణిజ్య చర్చల్లో మందకొడి పురోగతి పొన్నూరులో వరి పైర్లను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి సెంచరీకి ఒక్క పరుగు దూరంలో షద్మాన్ ఇస్లామ్ అజేయం.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ జోరు 10వ వార్డులో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచారం పండుగసాయాన్న జీవిత చరిత్రపై విద్యార్థులకు ఉపన్యాస పోటీలు పునరావసు కేంద్రాలను సందర్శించిన టిడిపి ఇన్చార్జి విక్కుర్తి పలమనేరు అభివృద్ధే నా లక్ష్యం.. రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి అవినీతి లేని పాలన అందిస్తా: తిరువీధి రమేష్ శెట్టి తెలుగుదేశం జడ్పిటిసి మరియు ఎంపీటీసీ సభ్యుల ఇంటింటి ప్రచారం జై కొట్టు అభివృద్ధికి… జై కొట్టు! గాజు గ్లాసు కు ఓటు వేసి గెలిపించండి ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయం వైసిపి అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడం దుర్మార్గం 10 ఎంపీటీసీ స్థానాల్లో నాలుగు ఏకగ్రీవం

కక్కలపల్లి కాలనీలో ఎంపీటీసీ 3 కూటమి అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం

Select Suryaa Now
కక్కలపల్లి కాలనీలో ఎంపీటీసీ 3 కూటమి అభ్యర్థి గెలుపు కోసం విస్తృత ప్రచారం

అనంతపురం రూరల్ మేజర్ న్యూస్ :  అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీ ఎంపీటీసీ 3 కూటమి అభ్యర్థి పథకమూరి శ్రీనివాసులు, జడ్పిటిసి అభ్యర్థి మాధవి గెలుపు  కోసం టిడిపి నాయకులు బుధవారం ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.  ఈ సందర్భంగా కాలనీలలో టిడిపి నాయకులు ఇంటింటికి తిరుగుతూ... గత రెండున్నరేళ్లలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను, రాప్తాడు నియోజకవర్గంలో  ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ చేపడుతున్న అభివృద్ధిని ఇంటింటికి తిరుగుతూ.. వివరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను యధావిధిగా కొనసాగాలంటే... కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కక్కలపల్లి కాలనీ టిడిపి నాయకులు పాల్గొన్నారు.