BREAKING
ఘనంగా ఆర్యవైశ్య వన అన్న సమారాధన! ఆటపాటలతో సందడిగా సాగిన వేడుకలు.. పూర్వ సంఘ అధ్యక్షులు, ఆర్యవైశ్య ప్రముఖులకు ఘన సన్మానం ఎన్నికల వేళ గ్రామాల్లో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ నేటి పంచాంగం23 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు23 నవంబర్, 2026 కేశినేని చిన్ని ఆధ్వర్యంలో మేయర్, కార్పొరేటర్లకు ఘన సత్కారం వైభవంగా శ్రీపంచముఖ ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం సర్పంచ్లకు 13, వార్డులకు 133 నామినేషన్లు జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు చిన్నారి రుతిక వైద్యానికి రూ.2,20,503 విరాళం జగ్గయ్యపేటలో విజయవంతంగా సేవలందిస్తున్న బొజ్జా డెంటల్ సాంప్రదాయంగా తులసి దామోదర కళ్యాణం ఘనంగా యుటిఎఫ్ ఎన్టీఆర్ జిల్లా .. 5వ కౌన్సిల్ సమావేశాలు ఆప్యాయ పలకరింపులతో ఓటర్లను ఆకట్టుకుంటున్న మోదుగుముడి వెంకటేశ్వరరావు. నేడు మున్సిపల్ చైర్మన్, కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం గూడవల్లి సర్పంచ్‌గా నెరుసు నీల మణిఈశ్వరరావు (నిఖిల్) ఏకగ్రీవ ఎన్నిక..

జడ్.వీరభద్రపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

Select Suryaa Now
జడ్.వీరభద్రపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు

జడ్.వీరభద్రపురం పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబురాలు.


మండల పరిధిలోని ఎంపీపీఎస్ జెడ్.వీరభద్రపురం పాఠశాలలో బతుకమ్మ సంబురాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, ఆటపాటలతో కోలాహలంగా వేడుకలు జరుపుకున్నారు.​సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇటువంటి వేడుకలు ఎంతో ఉపయోగపడతాయని పాఠశాల ప్రధానోపాధ్యాయిని బోళ్ల మంగవేణి తెలిపారు. అనంతరం బతుకమ్మలను భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సుశీల, అంగన్వాడీ టీచర్ రమాదేవి,విద్యార్థులు పాల్గొన్నారు.

సూర్య ప్రతినిధి సుమన్ దుమ్ముగూడెం