జడ్పీటీసీ ఉదయ్ కుమార్ పూజలు
చల్లపల్లి మేజర్ న్యూస్ : పాతనడకుదురులోని శ్రీపంచముఖ ఆంజనేయస్వామి ప్రతిష్టామహోత్సవంలో చల్లపల్లి జడ్పీటీసీ సభ్యులు రావెళ్ల ఉదయ్కుమార్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీసీ ఛైర్మన్ నిడమానూరి దిలీప కుమార్, పరుచూరి కమలాకరరావు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.