telangana
రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం.
సూర్య రామడుగు ;;రామడుగు మండల కేంద్రంలో గడికోట క్రీడా మైదానంలో జరుగుతున్న ఉమ్మడి జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌లో భాగంగా రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు రామడుగు మండలం గుండి గోపాలరావు పేట అక్షర స్కూల్ కరస్పాండెంట్ అండ్ చైర్మన్ మునిందర్ జెర్సీలను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందిస్తూ క్రీడల్లో మరింత ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. క్రికెట్ జట్టుకు జట్టుకు జెర్సీలు అందజేసిన మునిందర్ కు రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టు యజమానులు బోడిగే శ్రీను కలిగేటి శ్రీనివాస్ గంటే మనోజ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.