BREAKING
పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస. రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం. కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు నూతన చేయూత పెన్షన్ పత్రాలు పంపిణీ* ఘనంగా ముత్యాలమ్మ బోనాల పండుగ

బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు

Select Suryaa Now
బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు

సూర్య బోధన్;;పట్టణంలోని శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని ఆదివారం సామూహిక సత్యనారాయణ వ్రతములు నిర్వహించారు. వ్రతములలో 52 మంది జంటలు పాల్గొన్నారు. సత్యనారాయణ వ్రతములు జరిపిన దంపతులకు సంజీవరెడ్డి నాగరాణి దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. సామూహిక సత్యనారాయణ వ్రతములలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు (చైర్మన్) లక్ష్మణరావు పటేల్ మౌనిక పోశెట్టి, వీరప్ప ఆర్గుండా శంకర్ సున్నం గంగాధర్ దంపతులు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణ అధికారి రాములు, ఆలయ అర్చకులు మహేష్, శివకుమార్, సిబ్బంది సుధాకర్, చంద్రకళ, పుష్ప, భక్తులు పాల్గొన్నారు.