BREAKING
11వ వార్డు లో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సినీనటి శిల్పా శెట్టి కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస. రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం. కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు

పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం

Select Suryaa Now
పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు  ముమ్మర ప్రచారం

 పొన్నూరు మేజర్ న్యూస్:రాష్ట్ర వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో    పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్సీపి సమన్వయకర్త  అంబటి మురళి కృష్ణ  దీవెనలతో  వైయస్సార్సీపి నాయకుల సహకారంతో  పొన్నూరు పట్టణ  31వ వార్డు  వైసిపి  కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వెంకట అనిల్ బాబు యాజలి వార్డు   ప్రచారం  జోరుగా సాగారు .వార్డులో ఇంటింటికీ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ  ఆప్యాయంగా పలకరించారు వైయస్సార్సీపి చైర్మన్ అభ్యర్థి షేక్ నాజర్ తల్లి షేక్ నాజిని కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు  ఆశీర్వదించి     మీ యొక్క అమూల్యమైన ఓటును  ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో షేక్ షఫాయితుల్లా, మల్లంపాటి సురేష్, బోయిన శివ నాగరాజు, షేక్ మహేబుల్లా (బుజ్జి), జాన్ సైదా, సమీర్, అబ్బాస్, చైతన్య, ఆదం, షఫాయితుల్లా, మిత్ర బృందం పాల్గొన్నారు.

**పొన్నూరు నేటి దినపత్రిక సూర్య రిపోర్టర్:-సిలార్