కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు
ఆరిలోవ, మేజర్ న్యూస్ : జీవీఎంసీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన
జీవీఎంసీ, 14 వ వార్డు కార్పొరేటర్ కాకి గంగరాజు, 15 వ వార్డు కార్పొరేటర్ ఒమ్మి అప్పలరాజు కు తెదేపా సీనియర్ నాయకులు, ఎమ్. ఎస్. ఎ మ్. ఈ డైరక్టర్ ముగడ రాజారావు కు పాత ఆరిలోవ గ్రామ సంఘం పెద్దలు ఆదివారం పూలదండలు, సాలువ తో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప్పిలి చిన్నారావు , నమ్మి అప్పలరాజు, బుద్ధల తాతారావు, ముగడ అప్పలరాజు నమ్మి అప్పారావు ఒమ్మి అప్పలరాజు బొట్టా సోమనాయుడు ఒమ్మి పెద్ద అప్పలరాజు సర్వ సుద్ద పైడిరాజు కొల్లి పెద్ద ఎల్లాజిరావు గొలగాని రాంబాబు పూసర్ల పోతయ్య ఒమ్మి రమణ మరీయు సంఘం నాయకులు పాల్గొన్నారు.