BREAKING
అంకిశెట్టిపల్లి సర్పంచ్ బరిలో కొప్పల వెంకటరమణ : స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు అలుపెరగని ప్రజాసేవకుడికి పట్టాభిషేకం - శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేద్దాం - తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి పిలుపు బోని గ్రామంలో కూటమి నేతల ఆత్మీయ కలయిక గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృష్ణవేణి అడుగులు ఇంటి తాళం తెరిచి చోరీ.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు పసుపులేటి ఉషా కిరణ్. నందిగాం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు 11వ వార్డు లో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సినీనటి శిల్పా శెట్టి కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం

గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృష్ణవేణి అడుగులు

Select Suryaa Now
గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృష్ణవేణి అడుగులు

* తొలిసారిగా సర్పంచ్ ఎన్నికల బరిలో నామినేషన్

భోగాపురం, (మేజర్ న్యూస్): భోగాపురం మండలం ఏ. రావివలస గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా దల్లి శ్రీను భార్య కృష్ణవేణి తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసిన ఆమె గ్రామానికి సేవ చేయాలనే సంకల్పంతో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. గ్రామంలో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యమివ్వడంతో పాటు, పంచాయతీలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి గ్రామాన్ని ప్రగతిపథంలో నడిపించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తొలిసారిగా ప్రజాసేవకు అవకాశం కల్పిస్తున్నందున గ్రామ ప్రజలంతా తనకు మద్దతుగా నిలిచి ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆమె భర్త దల్లి శ్రీను యువతలో రాజకీయ చైతన్యం పెంపొందించే దిశగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ, సామాజిక సేవా రంగంలోనూ చురుగ్గా ముందుకు సాగుతున్నారు.

 రిపోర్టర్: వై శ్రీనివాస్, భోగాపురం.