BREAKING
అంకిశెట్టిపల్లి సర్పంచ్ బరిలో కొప్పల వెంకటరమణ : స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు అలుపెరగని ప్రజాసేవకుడికి పట్టాభిషేకం - శ్రీరామ్ చినబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని విజయవంతం చేద్దాం - తెలుగుదేశం పార్టీ యువనేత నాగూర్ వలి పిలుపు బోని గ్రామంలో కూటమి నేతల ఆత్మీయ కలయిక గ్రామాభివృద్ధి లక్ష్యంగా కృష్ణవేణి అడుగులు ఇంటి తాళం తెరిచి చోరీ.. ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితుల అరెస్ట్ పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు పసుపులేటి ఉషా కిరణ్. నందిగాం గ్రామ అభివృద్ధే లక్ష్యంగా ముందడుగు 11వ వార్డు లో బీచ్ రోడ్ లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న సినీనటి శిల్పా శెట్టి కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం

పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు పసుపులేటి ఉషా కిరణ్.

Select Suryaa Now
పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదు పసుపులేటి ఉషా కిరణ్.

సీతమ్మధార, మేజర్ న్యూస్ : జీవీఎంసీ ఎన్నికల్లో  మేయర్, కార్పొరేటర్లను విశాఖ ప్రజలు లను అఖండ మెజారిటీ తో గెలిపించారని జనసేన పార్టీ ఉత్తరం సమన్వయకర్త పసుపులేటి ఉష కిరణ్ అన్నారు సీతంపేటలో గల జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ కూటమి సాధించిన విజయదుందుభి,హవా చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు ఆవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఆరోపించారు.పార్టీ లో పని చేస్తున్న వీర మహిళలు పై వైసీపీ నాయకులు ఆరోపణలు తగదన్నారు.ఒక్క రూపాయి ఎవరి నుండి ఆశించకుండా ప్రజలు శ్రేయస్సు కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని తెలిపారు. 
జనసేన క్రియాశీలక నాయకురాలు రుక్మిణీ కోట పై వైసీపీ నాయకుడు నాగార్జున యాదవ్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని తెలిపారు. 
కోట రుక్మిణి సంస్థలో హెచ్ ఆర్ గా పని చేస్తున్న ధరణి కృష్ణ  ఉద్యోగాలు పేరిట 7కోట్లు రూపాయలు స్కాం చేశారు అనే అభియోగం అన్నారు.
దీనిపై మా పార్టీ నాయకులు కేకే, రుక్మిణి పోలీసులు కి ఫిర్యాదు చేశారు అని తెలిపారు.
పార్టీ అభివృద్ధి కోసం పాటు పడే వ్యక్తి ఫిర్యాదు ఇస్తే ఆమెపై వ్యక్తిగత హననానికి గురి చేస్తున్నారన్నారు, నాగార్జున యాదవ వ్యక్తి గత  విమర్శలు చేస్తున్నారు అని తెలిపారు.
రాజకీయాల్లో మహిళలు బయటికి రావడం కష్టం
మహిళలు నీ ఆదరించాలి అని తెలిపారు.ప్రతి రాజకీయ పార్టీ మహిళల కి తగిన విలువ ఇవ్వాలి అని తెలిపారు.
విమర్శలు చేస్తూ మహిళలు నీ అవమాన పరచడం సమంజసం కాదు అని తెలిపారు.జనసేన పార్టీ ఆశయ సిద్ధాంతాలు తో ముందుకి వెళ్తున్న వీర మహిళలు పై తప్పుడు ఆరోపణలు చేసే వారిని , ఎక్కడ మాట్లాడితే అక్కడికి వచ్చి కొడతాం అని తెలిపారు.
ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు బిసెట్టి వసంతలక్ష్మి, వీరామహిళలు యడ్లపల్లి కళ, లక్ష్మి, చింతగంటి శ్రావణి, దేవి  తదితరులు పాల్గొన్నారు.