BREAKING
కార్పొరేటర్లు ను సన్మానించిన గ్రామ ప్రజలు పద్మనాభం కూటమిలో ముసలం.. పొన్నూరు 31వ వార్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి వెంకట అనిల్ బాబు ముమ్మర ప్రచారం ఎమ్మెల్యే సొంత ఊర్లోనే 28 మందికి పింఛన్లు కరాటే పోటీలలో హుజురాబాద్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ యువత భవితకు క్రీడలే బాట అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటం మెడికోల సమస్య పరిష్కారానికి కేటీఆర్ చొరవ అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస. రాయల్ కింగ్స్ క్రికెట్ జట్టుకు అక్షర యాజమాన్యం జెర్సీల ప్రధానం. కూటమి ప్రభుత్వ అభ్యర్ధులను చిత్తుగా ఓడించండి ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు జిల్లా స్థాయి ప్రతిభా పురస్కారం అందజేత బోధన శ్రీ చక్రేశ్వర శివ మందిరంలో కార్తీకమాసోత్సవాలు కార్తీక మాసంలో పోచంపాడ్ ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు

అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు. తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస.

Select Suryaa Now
అద్దంకి మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ పదవిపై సర్దుబాటు.  తొలి రెండేళ్లు సాంబశివరావు, తర్వాత మూడేళ్లు మానస.

సూర్య న్యూస్ అద్దంకి.

అద్దంకి మున్సిపల్ వైస్‌చైర్మన్‌ పదవి విషయంలో నెలకొన్న సందిగ్ధత ఎట్టకేలకు వీడింది. పార్టీ అధిష్ఠానం సూచన మేరకు ఐదేళ్ల పదవీకాలాన్ని ఇద్దరు కౌన్సిలర్లకు పంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ సర్దుబాటులో భాగంగా తొలి రెండేళ్ల పాటు 20వ వార్డు కౌన్సిలర్‌ రంగిశెట్టి సాంబశివరావు (లహరి), మిగిలిన మూడేళ్లు 19వ వార్డ్ కౌన్సిలర్ చిన్ని మానసకు వైస్‌చైర్మన్‌ పదవిని అప్పగించాలని నిర్ణయించారు. ఈ నిర్ణయంతో ఇరువర్గాలతో పాటు అన్ని వర్గాల వారినీ సంతృప్తి పరచినట్లయిందని తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది.