BREAKING
కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు పంచాయతీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం తొలి రోజు 5 సర్పంచ్ పదహారుల వార్డు సభ్యులకు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తప్పవు జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ గ్రామీణ రోడ్లకు మోక్షం ఎప్పుడో..? మర్రిపాడులో అధ్వాన్నంగా రహదారులు వైఎస్సార్‌సీపీలో చేరిన 34వ వార్డు టిడిపి మాజీ కౌన్సిలర్ దంపతులు. అయ్యప్ప స్వామి 40వ వార్షిక మండల పూజలు..నేడు ధ్వజారోహణం, పడిపూజ పుస్తక పఠనం ను అలవర్చుకోవాలి

ఇంటి నుంచి వెళ్లి..తిరిగి రాని యువకుడు

Select Suryaa Now
ఇంటి నుంచి వెళ్లి..తిరిగి రాని యువకుడు

నవాబుపేట సూర్య న్యూస్: మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది.ఎస్సై నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన ఈసూరి శ్రీకాంత్ (20)డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు.ఈ నెల 11వ తేదీన సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీకాంత్,రాత్రి 9గంటల సమయంలో పని ఉందని కుటుంబ సభ్యులకు చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువులు,స్నేహితులు,తెలిసినవారి వద్ద శ్రీకాంత్ గురించి ఆరా తీసినప్పటికీ ఆచూకీ లభించలేదు.దీంతో ఆదివారం శ్రీకాంత్ తండ్రి మల్లేష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా,కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేందర్ తెలిపారు.