కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు
అనంతసాగరం, మేజర్ న్యూస్ : సోమశిల పెన్నా నది తీరాన పరమానంద ఆశ్రమం వద్ద చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది కార్తీక మాసంలో తెల్లవారుజామున సాయంకాలం వేళలలో భక్తులు కార్తీకదీపాలు వెలిగించేందుకు వీలుగా లైట్లు ఏర్పాట్లు చేయడం జరిగింది కార్తీక సోమవారాలకు కార్తీక పౌర్ణానికి ప్రత్యేక పూజలు నిర్వహించబడును అని సాయంకాలం గోపూజ నదిహారతి జరపబడును అని ఆశ్రమ కమిటీ చైర్మన్ వేమారెడ్డి రఘునందన్ రెడ్డి ఆలయ ప్రధాన అర్చకులు ఈదూరు రామాచార్యులు భక్తులందరికీ తెలియజేయడమైనది దీనికి సహకరించిన వారు అయ్యప్ప స్వామి భక్త బృందం