BREAKING
కళామతల్లి సేవలో శ్రీరామ నాట్యమండలి - 205 నాటక ప్రదర్శనలు ప్రభుత్వ బడుల రూపురేఖలు మారుస్తాం: మంత్రి నారాయణ సబ్బండ వర్గాల సంస్కృతికి ప్రతీక పటాన్‌చెరు.. భిన్నత్వంలో ఏకత్వానికి చిరునామా! బాపట్ల జిల్లాలో మూడు దశల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు – 150 నామినేషన్ స్వీకరణ కేంద్రాల ఏర్పాటు గిరిజన హక్కుల కోసం బీర్సా ముండా అలుపెరగని పోరాటం తెలుగుదేశం పార్టీలో చేరిన ములుమూడి చెందిన షేక్ సర్దార్, షేక్ కాలేషా మిత్రబృందం ప్రజల భద్రత మా ప్రాధాన్యత – మూగజీవుల సంక్షేమం మా బాధ్యత వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు

మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే

Select Suryaa Now
మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :   అనంతసాగరం,  మర్రిపాడు,ఆత్మకూరు రూరల్ మండలాలకు చెందిన తెలుగుదేశం   ముఖ్య నాయకులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సోమవారం నెల్లూరు లోని తమ నివాసంలో సమావేశం నిర్వహించనున్నారు.  ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని అనంతసాగరం, మర్రిపాడు, ఆత్మకూరు రూరల్ మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు మరియు ఇతర ముఖ్య నాయకులతో  సోమవారం ఉదయం 11:30 గంటలకు నెల్లూరులో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి  నివాసంలో ఈ సమావేశం ఏర్పాటు చేయబడినది.  ఈ సమావేశానికి ఆయా మండలాలకు చెందిన నూతనంగా ఎన్నికైన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులతో పాటు మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు,ఏ ఎం సి / పీఏసీఎస్ అధ్యక్షులు, వాటర్ యూజర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు ఇతర ముఖ్యులు తప్పనిసరిగా హాజరై సమావేశంలో పాల్గొనవలసిందిగా  మంత్రివర్యులు శఆనం రామనారాయణ రెడ్డి  కార్యాలయం ప్రతినిధులు కోరారు.