BREAKING
రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు! ప్రజాసేవ కోసం ఒక్కసారి అవకాశం కల్పించండి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి . డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. విడాకుల పుకార్లకు రమ్యకృష్ణ చెక్.. కృష్ణవంశీతో విడివిడిగా ఉండటంపై ఆసక్తికర వివరణ డ్రీమ్ వేవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

నూతన ఎల్ఈడీ వీధి దీపాలను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ మాలిపట్లోళ్ల సంగారెడ్డి.

Select Suryaa Now
నూతన ఎల్ఈడీ వీధి దీపాలను ప్రారంభించిన గ్రామ సర్పంచ్ మాలిపట్లోళ్ల సంగారెడ్డి.

రాయికోడ్,;  గ్రామ అభివృద్ధి పనుల్లో భాగంగా రాయికోడ్ మండలంలోని యూసుపూర్ గ్రామంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ర్ సెట్కర్  సహాయంతో గ్రామంలో కాలనీ ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడీ వీధి దీపాలను గ్రామ సర్పంచ్ మాలిపట్లోళ్ల సంగారెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాలిపట్లోళ్ల సంగారెడ్డి మాట్లాడుతూ, రాత్రి వేళల్లో గ్రామస్థుల రాకపోకలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మరియు గ్రామంలో భద్రతను పెంచేందుకు ఈ ఆధునిక వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలోని అన్ని కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.ఈయొక్క  కార్యక్రమంలో ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద తదితరులు సంఖ్యలో పాల్గొన్నారు.