BREAKING
స్వగ్రామం రావినూతలలో గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రి చివరి కోరిక నెరవేర్చిన కుమారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర వైసీపీదే. జడ్పిటిసి శివరుద్రప్పకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా ఘన సన్మానం సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు!

ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి . డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

Select Suryaa Now
ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి . డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి.

అర్జున అవార్డుతో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి యర్రాజి, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ.

సూర్య న్యూస్ దర్శి.
ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డు 2024కు ఎంపికైన ఆంధ్రప్రదేశ్‌ మణిపూస, అంతర్జాతీయ అథ్లెట్‌ జ్యోతి యర్రాజీకి హృదయపూర్వక అభినందనలు ను నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి అంతర్జాతీయ క్రీడా వేదికల వరకు తన ప్రతిభతో గుర్తింపు పొందిన జ్యోతి, ఆసియా ఛాంపియన్‌షిప్‌లలో రెండు స్వర్ణ పతకాలు, ఆసియా క్రీడల్లో రజత పతకం సాధించడంతో పాటు 100 మీటర్ల హర్డిల్స్‌లో జాతీయ రికార్డు నెలకొల్పడం గర్వకారణమన్నారు .ఆమె పట్టుదల, కృషి, విజయాలు నేటి యువ క్రీడాకారులకు స్ఫూర్తిదాయకం అని ,భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి దేశ కీర్తిని ప్రపంచ వేదికపై నిలబెట్టాలని మనస్ఫూర్తిగా  ఆకాంక్షిస్తున్నట్లు డాక్టర్ లక్ష్మీ తెలిపారు.