BREAKING
స్వగ్రామం రావినూతలలో గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రి చివరి కోరిక నెరవేర్చిన కుమారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర వైసీపీదే. జడ్పిటిసి శివరుద్రప్పకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా ఘన సన్మానం సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు!

సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ

Select Suryaa Now
సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ

సంగారెడ్డి ప్రతినిధి ; తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి  దామోదర్ రాజనర్సింహ ఆదివారం జేఎన్టీయూ సుల్తాన్‌పూర్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన జాబ్ మేళాను ప్రారంభించారు.ఈ సందర్భంగా జాబ్ మేళాకు హాజరైన నిరుద్యోగ యువతను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధిని (స్కిల్ డెవలప్‌మెంట్) పెంపొందించుకోవాలని మంత్రి యువతకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు అంతర్జాతీయ స్థాయి సంస్థలు ముందుకు వస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.ఫాక్స్‌కాన్ ఎలక్ట్రానిక్ దిగ్గజ సంస్థలో ఉద్యోగ అవకాశాల కల్పన లక్ష్యంగా SKSS ఏజెన్సీ సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.ఈ జాబ్ మేళాలో సుమారు 1,000 మంది నిరుద్యోగ యువతీ, యువకులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు.జాబ్ మేళా నిర్వహణకు సహకరించిన సంస్థ ప్రతినిధులను మంత్రి అభినందించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.