BREAKING
స్వగ్రామం రావినూతలలో గిరిబాబు అంత్యక్రియలు.. తండ్రి చివరి కోరిక నెరవేర్చిన కుమారులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చరిత్ర వైసీపీదే. జడ్పిటిసి శివరుద్రప్పకు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు మరియు పరిటాల శ్రీరామ్ చేతుల మీదుగా ఘన సన్మానం సేవా సంకల్ప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు!

ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం

Select Suryaa Now
ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం

సర్పంచ్ ఎన్నికల నామినేషన్ ఏర్పాట్లపై కలెక్టర్ సిరి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.ఆదివారం మండల ఫరిదిలోని కప్పట్రాళ్ల, కుంకనూరు గ్రామాలలోని ఎన్నికల నామినేషన్ కేంద్రాలను ఆమె ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.కప్పట్రాళ్లలో కేవలం ఒక్క సహాయక కేంద్రం ఉండటాన్ని చూసి మరియు అక్కడ కనీస సదుపాయాలు లేకపోవడంతో ఆమె మండి పడ్డారు.అందరూ ఒకే సమయంలో నామినేషన్ వేసేందుకు వస్తే ఏ విధంగా విధులు నిర్వహిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల విధుల గురించి మీకు చెప్పలేదా ఇంత నిర్లక్ష్యమా అంటూ నిలదీశారు.అన్ని ఏర్పాట్లు చేశామని బిల్లులు పెట్టుకుంటారు కదా అరగంటలో ఇక్కడ మరో మూడు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు.నిర్లక్ష్యం పట్ల యంపీడిఓ జ్యోతిపై చర్యలు తీసుకోవాలని అలాగే పంచాయతీ కార్యదర్శి ని సస్పెండ్ ఆదేశాలు జారీ చేయాలని పత్తికొండ ఆర్డీఓ ఓబులేష్ కు సూచించారు.