BREAKING
రూ. 800 కోట్ల బ్లాక్‌బస్టర్ అబ్సెషన్ ఓటీటీలో తేలిపోయిందా.. తెలుగు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జోగిపేట - ఆందోల్ ట్యాంక్ బండ్ ను పరిశీలన. 13 అంశాలతో తీర్మానాలు.. బీసీలకు 56 శాతం విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించాలని బీసీ నేత, ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ ఘనంగా సూపర్ స్టార్ కృష్ణ వర్ధంతి హైదరాబాద్‌లో ఘనంగా 'హార్ట్స్ అక్రాస్ ది సీ' యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్.. ముఖ్య అతిథిగా విజయేంద్ర ప్రసాద్ కోడి పందేలపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు... ఇద్దరు అదుపులోకి వైసీపీలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు చేరిక ఫిట్‌నెస్ సీక్రెట్స్, డైట్ ప్లాన్ పంచుకున్న దుల్కర్ సల్మాన్.. భావోద్వేగాలపై ఆసక్తికర వ్యాఖ్యలు ఎన్నికల ఏర్పాట్లపై కలెక్టర్ ఆగ్రహం సుల్తాన్‌పూర్‌లో జాబ్ జాతర..! ఫాక్స్‌కాన్‌లో ఉద్యోగాలకు 1,000 మంది యువత పోటీ అన్నార్తులకు సేవను మించిన స్వచ్ఛ ప్రేమ మరొకటి లేదు! ప్రజాసేవ కోసం ఒక్కసారి అవకాశం కల్పించండి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని చాటిన జ్యోతి . డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. విడాకుల పుకార్లకు రమ్యకృష్ణ చెక్.. కృష్ణవంశీతో విడివిడిగా ఉండటంపై ఆసక్తికర వివరణ డ్రీమ్ వేవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

డ్రీమ్ వేవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
డ్రీమ్ వేవ్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి ; డ్రీమ్ వేవ్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలల దినోత్సవ ప్రాముఖ్యతను వివరిస్తూ, భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకున్నారు.విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల ఆటపాటలు, నృత్యాలు, సందడి కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారుల ముఖాల్లో చిరునవ్వులు నింపుతూ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.