BREAKING
వికలాంగుడికి వీల్‌చైర్ అందజేసిన రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు కావలి పురపాలక పోరులో ఆసక్తికర సమీకరణాలు.. ప్రధాన పార్టీల అభ్యర్థుల ఖరారుతో వేడెక్కిన రాజకీయం. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తోడ్పాటు మూడుమండలాల నేతలతో మంత్రి ఆనం సమావేశం నేడే గ్రంధాలయం లో పుస్తక ప్రదర్శన శాస్త్రీయ సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి - జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి ఎం.వి. చలపతిరావు జాతీయ పురస్కారం అందుకున్న జర్నలిస్ట్ సోమా కు అభినందనల పరంపర కార్తీక మాసానికి పరమానంద ఆశ్రమం వద్ద విద్యుత్తు లైట్ల ఏర్పాటు విజ్ఞాన దీపాలు... పుస్తకాలు చదువుతోపాటు ఆటలు అవసరమే ఆత్మకూరు చెరువులో ఘనంగా వరుణ హోమం - వర్షాలు కురవాలని రైతుల ప్రత్యేక పూజలు 028 నాటికి నెల్లూరు మోడల్ సిటీ: మంత్రి నారాయ మొక్కు తీర్చుకున్న వైసీపీ మండల అధ్యక్షుడు మన్నారపు రవికుమార్ యాదవ్ హమాలీ కాలనీలో ప్రతి సందుకు వెళ్లి చెత్త సేకరణ.. ఎమ్మెల్యే సహకారంతో సమస్యకు తక్షణ పరిష్కారం.. చెత్త సేకరణ ట్రాక్టర్ సక్రమంగా రావడం లేదని ఫిర్యాదు.. స్పందించి ప్రతి వీధిలో చెత్త సేకరణ చేయించిన మనోహర్ నాయుడు.. అశ్వరావుపాలెంలో ఘనంగా అన్న సమారాధన

నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు

Select Suryaa Now
నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు

వింజమూరు, మేజర్ న్యూస్ :    పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వానికి ఆదివారం నుంచి ప్రారంభమైనందున పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు నామినేషన్లు వేసే కేంద్రాల  సమీప ప్రాంతంలో 144 సెక్షన్ విధించి ముందు జాగ్రత్తగా శాంతి భద్రతలను కాపాడే విధంగా కృషి చేస్తున్నారు ఒక్కో నామినేషన్ కేంద్రంలో స్థానిక సిబ్బందితోపాటు అదనంగా ఐదుగురు సిబ్బందిని నియమించి ఒక ఎస్సై ఆధ్వర్యంలో ఎలాంటి శాంతి భద్రతల విఘాతం కలగకుండా పటిష్టమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందులో భాగంగానే ఏఆర్ డిఎస్పి చంద్రమోహన్ నామినేషన్ల కేంద్రాలను పరిశీలించారు ఆయన కలిగిరి వింజమూరు కొండాపురం జలదంకి మండలాల పరిధిలోని నామినేషన్ల కేంద్రాలను పరిశీలిస్తున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నామినేషన్లు జరగలేదని ప్రశాంతంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై ఎం ఉమామహేశ్వరరావు సిబ్బంది పంచాయతీ ఈవో కె రామారావుపంచాయతీ సిబ్బంది తదితరులు ఉన్నారు.