BREAKING
మ్యాడ్ ఫేమ్ రామ్ నితిన్ కొత్త ప్రాజెక్ట్.. తెలుగు, తమిళంలో లవ్‌స్టోరీ! జాతీయ స్థాయిలో యాచారం తులసికి ఉత్తమ గాయని అవార్డు పెద్దపంజాణి ఎంపీపీగా అశ్విని, వైస్ ఎంపీపీగా ఆనంద్ గార్బేజ్ పాయింట్లు లేకుండా నిత్యం శుభ్రం చేయించాలి :నగర కమిషనర్ నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి!జిల్లా కలెక్టర్ ఏ సిరి ముగిసిన సంగ్రామం.. మరో సంగ్రామానికి సిద్ధం కావాలి! కూటమి విజయంలో యువత, సీనియర్ నాయకుల కృషి కీలకం రెండోసారి ఎంపీపీగా విజయం సాధించిన శీలం వెంకటేశ్వరరావు రాజిగాడు రాజయ్యాడు టీజర్ లాంఛ్.. మూస చిత్రాలకు భిన్నంగా నిలుస్తుందన్న గోరటి వెంకన్న! పాల ఉత్పత్తుల తయారీపై గురుకుల విద్యార్థులకు అవగాహన గ్రీన్‌కో ప్రాజెక్టు సామర్థ్యం 1,680 మెగావాట్లకు పెంపునకు ప్రతిపాదన!** - గుమ్మితం తాండ లొ జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి అధ్యక్షతన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం అట్లూరు మండల అధ్యక్షురాలిగా పాలకొండు లక్ష్మీదేవి ప్రమాణస్వీకారం రాపో23 ప్రీ-లుక్ రిలీజ్.. ‘ది స్టోరీ ఆఫ్ ఎ లోన్ వుల్ఫ్’ అంటూ రామ్ సస్పెన్స్! షంసూర్‌కు అఖండ మెజారిటీ అందించండి పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలి – డా. అనిల్ కుమార్. నేడు జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ల ఎన్నిక ప్రక్రియ

గుడుంబాపై ఎక్సైజ్ అధికారుల దాడులు.. 14 లీటర్ల గుడుంబా స్వాధీనం

Select Suryaa Now
గుడుంబాపై ఎక్సైజ్ అధికారుల దాడులు.. 14 లీటర్ల గుడుంబా స్వాధీనం
సూర్య, పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండలంలోని లోడుపల్లి గ్రామంలో ఎక్సైజ్ సీఐ మేఘమాల ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో గుడుంబా పై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.ఈ సందర్భంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడుతున్న జరుపుల గోపాల్, అజ్మీరా లలిత, జరుపుల లక్ష్మిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. గ్రామాల్లో అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ ఎస్ఐ సందీప్ హెచ్చరించారు.ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై సందీప్‌తో పాటు సిబ్బంది రాజేంద్రప్రసాద్, మహేష్, వెంకటరాజు పాల్గొన్నారు.