BREAKING
క్రమశిక్షణతో పనిచేసి గ్రంథాలయ సంస్థకు మంచి పేరు తీసుకురావాలి ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై కౌన్సెలింగ్ : ట్రాఫిక్ డీఎస్పీ కాంతారావు మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత రాండమైజేషన్ ను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పిడుగురాళ్ల–నరసరావుపేట హైవేపై చెల్లాచెదురుగా కంకర రాళ్లు నామినేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారి ఒక్కరోజులోనే కలెక్టరేట్ గ్రంథాలయానికి 209 పుస్తకాలు కంబదూర్ లో పరోక్ష ఎన్నికకు సర్వం సిద్ధం. దేవాంగపురి టీడీపీ సర్పంచ్ అభ్యర్థిగా ఉదయ్ కుమారి అన్నదాతకు సిరులు కురిపిస్తున్న వంకాయ సాగు : మానేవారిపల్లిలో రైతు మధునాయుడు భలే ఆదాయం : పంట దిగుబడి పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రైతు జిల్లా పరిషత్ కార్యాలయాన్ని సుందరంగా ముస్తాబు చేయాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి గ్రామ పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి బ్రహ్మసముద్రం మండలం తీట కల్లులో 8కి 8 వార్డులు ఏకగ్రీవం, టిడిపి కైవాసం. అండుకొర్ర విత్తన నమూనాల సేకరణ నార్లపురంలో పొలంబడి పంటను పరిశీలించిన ఆర్గానిక్ ఇన్‌స్పెక్టర్ ఎన్టీపీసీ బూడిద రవాణాలో అక్రమ వసూళ్లు! - మూడేళ్లలో రూ.6 కోట్ల దోపిడి - బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపణలు 11 వ వార్డు లో జోరందుకున్న టీడీపీ అభ్యర్థి నిమ్మకాయల. నాగమణి ఇంటింటి ప్రచారం

గృహ ప్రవేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు.

Select Suryaa Now
గృహ ప్రవేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు.

కోస్గి సూర్య న్యూస్,నవంబర్ 18: కోస్గి మున్సిపల్ పరిధిలోని నాగసన్ పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త బాలరాజుకు చెందిన నూతన గృహము పూజ కార్యక్రమాల్లో కోస్గి బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ సులేగామ వెంకట్ నర్సిములు బుధవారం నాడు పాల్గొన్నారు.ఈసందర్భంగా గృహ ప్రవేశ కార్యక్రమం సందర్భంగా బాలరాజు కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో  బీఆర్ఎస్ నాయకులు కోనేరు సాయప్ప, మణికంఠ వెంకటేష్,నారాయణ,బాలయ్య,సాయిలు తదితరులు పాల్గొన్నారు..