BREAKING
హనుమంతరావును పరామర్శించిన ఎమ్మెల్యే ఏలూరి ఆత్మరక్షణ, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉండాలి తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్ ఆకలితో అలమటిస్తున్న అభాగ్యుడు.. ఆదుకునే ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు! గ్రామాలనుండి 9నామినేషన్లు, వార్డు సభ్యులకు 12నామినేషన్లు ఊట్కూరులో పశు ఆరోగ్య శిబిరం – గర్భకోశ వ్యాధుల చికిత్స, దూడలకు నట్టల నివారణ కార్యక్రమం విద్యుత్ వైర్లు తగిలి వరిగడ్డి దగ్ధం రైతుకు ఆర్థిక సహాయం అందించిన ఎస్సై నీరేష్ నకరికల్లు సర్పంచ్ అభ్యర్థిగా అబ్దుల్ రహమాన్ నామినేషన్ ఎన్నికల విధుల్లో అధికారులు బాధ్యతాయుతంగా, నిష్పాక్షికంగా వ్యవహరించాలి : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తల్లిది అధికారం....! కుమారుడిది పెత్తనం....!! క్రమశిక్షణతో పనిచేసి గ్రంథాలయ సంస్థకు మంచి పేరు తీసుకురావాలి ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు, ప్రయాణికుల భద్రతపై కౌన్సెలింగ్ : ట్రాఫిక్ డీఎస్పీ కాంతారావు మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత రాండమైజేషన్ ను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి పిడుగురాళ్ల–నరసరావుపేట హైవేపై చెల్లాచెదురుగా కంకర రాళ్లు నామినేషన్ వద్ద భారీ భద్రత ఏర్పాట్లు పరిశీలిస్తున్న అధికారి ఒక్కరోజులోనే కలెక్టరేట్ గ్రంథాలయానికి 209 పుస్తకాలు

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత రాండమైజేషన్ ను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి

Select Suryaa Now
మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత రాండమైజేషన్ ను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి

బానట్ల, మేజర్‌న్యూస్‌ :

జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి విడత రాండమైజేషన్ ను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి తెలిపారు.

ఈ నెల 26 న జిల్లాలో మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించే మండలాలకు పోలింగ్  విధులు నిర్వర్తించేందుకు సిబ్బంది కేటాయింపునకు సంబంధించి బుధవారం జిల్లా కలెక్టరేట్‌లోని బోర్డు రూమ్‌ నందు  జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఏ ఏ యల్.పద్మావతి, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్, వి., ఆధ్వర్యంలో ర్యాండమైజేషన్ ప్రక్రియను  నిర్వహించారు.ఎన్నికల విధుల నిర్వహణలో పారదర్శకత, నిష్పాక్షికతకు ప్రాధాన్యతనిస్తూ ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా సిబ్బంది కేటాయింపు ప్రక్రియ చేపట్టాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని తెలిపారు. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించిన ఎన్నికల విధులకు గైర్హాజరైన సిబ్బందిపై తగు చర్యలు తీసుకోవాలని, వాటికి సంబంధించి ఎక్సెల్ షీట్ లో నిర్దేశిత నమూనా ప్రకారం వివరాలను పొందుపరిచి అందచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డి ఈ ఓ.శ్రీనివాస్ సింగ్,జిల్లా కలెక్టరేట్ ఏ ఓ. మల్లికార్జున్ రావు,జిల్లా కలెక్టరేట్ సిబ్బంది మరియు వీక్షణ సమావేశం ద్వారా జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు ఏ ఏ యల్.పద్మావతి పాల్గొన్నారు.